Jump to content

అత్తగారూ స్వాగతం

వికీపీడియా నుండి
అత్తగారూ స్వాగతం
దర్శకత్వంకోడి రామకృష్ణ
రచనఎం.వి.ఎస్.హరనాథరావు
నిర్మాతవాకాడ అప్పారావు, దాట్ల రామకృష్ణంరాజు
తారాగణంనందమూరి కళ్యాణ చక్రవర్తి,
భానుమతి,
అశ్విని
ఛాయాగ్రహణంపి. లక్ష్మణ్
కూర్పుసురేష్ తాతా
సంగీతంకె.వి. మహదేవన్
నిర్మాణ
సంస్థ
లలితా కళాంజలి ప్రొడక్షన్స్
విడుదల తేదీs
1 ఆగస్టు, 1986
సినిమా నిడివి
117 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

అత్తగారూ స్వాగతం 1986, ఆగస్టు 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. లలితా కళాంజలి ప్రొడక్షన్స్ పతాకంపై వాకాడ అప్పారావు, దాట్ల రామకృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ చక్రవర్తి, భానుమతి, అశ్విని నటించగా, కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు.[1][2] కళ్యాణ చక్రవర్తి, ప్రియ లకు ఇది తొలిచిత్రం.

భానుమతి

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కళ: కెఎల్ ధర్
  • ఫైట్స్: సాహుల్
  • డ్యాన్స్: శివ సుబ్రహ్మణ్యం, ప్రమీల
  • పబ్లిసిటీ డిజైన్స్: అజయ్ ప్రసాద్
  • ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: బి. సూర్యచంద్రరాజు

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు. ఆరుద్ర, సి. నారాయణరెడ్డి పాటలు రాశాడు. భానుమతి, పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ పాటలు పాడారు.[3]

  1. గదిలోనా గాజుల మోత, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
  2. కోడలా కోడలా కొడుకు పెళ్ళామా, గానం. పాలువాయి భానుమతి, ఎస్ పి శైలజ
  3. నీకన్నా నాకున్నదెవరూ , గానం. ఎస్ పి శైలజ
  4. తాగోచ్చానా తారామణి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. దిగిరావే దిగీరావే దివినుండి గంగ, గానం.పి . భానుమతి

మూలాలు

[మార్చు]
  1. "Athagaru Swagatham (1986)". Indiancine.ma. Retrieved 28 April 2021.
  2. "అత్తగారూ స్వాగతం నటీనటులు-సాంకేతిక నిపుణులు". telugu.filmibeat.com. Retrieved 28 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. admin. "Attagaru Swagatham 1988 Telugu Naa Songs". www.naasongsnew.com. Retrieved 28 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

. 4.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

ఇతర లంకెలు

[మార్చు]