Jump to content

కబీర్ దాస్ (సినిమా)

వికీపీడియా నుండి
కబీర్ దాస్
(2003 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.రాజు
నిర్మాణం బి.కవితారెడ్డి
కథ వి.వి.రాజు
చిత్రానువాదం వి.వి.రాజు
తారాగణం విజయచందర్,
ప్రభ,
నందమూరి కళ్యాణ చక్రవర్తి
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆరుద్ర
ఛాయాగ్రహణం కబీర్ లాల్
కూర్పు కె.నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ కీర్తి చక్ర ప్రొడక్షన్స్
భాష తెలుగు

కబీర్ దాస్ 2003లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి వి.వి.రాజు కథను అందించి దర్శకత్వం వహించాడు. కీర్తి చక్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బి.కవితారెడ్డి ఈ సినిమాను నిర్మించింది. కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వం వహించాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కథ, దర్శకత్వం: వి.వి.రాజు
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • సంభాషణలు: ఆరుద్ర
  • ఛాయాగ్రహణం: కబీర్ లాల్
  • కూర్పు: కె.నాగేశ్వరరావు
  • కళ: ఎస్.హనుమంతరావు
  • నృత్యాలు: శేషు
  • నిర్మాత: బి.కవితారెడ్డి

పాటలు

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]