అత్తగారు జిందాబాద్
Jump to navigation
Jump to search
అత్తగారు జిందాబాద్ (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | రోహిణి, కల్యాణ చక్రవర్తి, భానుమతి |
సంగీతం | భానుమతి |
నిర్మాణ సంస్థ | భరణి పిక్చర్స్ |
భాష | తెలుగు |
అత్తగారూ జిందాబాద్ 1987లో విడుదలైన తెలుగు సినిమా. భరణి పిక్చర్స్ పతాకంపై నిర్మిచిన ఈ చిత్రానికి పి.చంద్రశేఖరరెడ్ది దర్శకత్వం వహించాడు. రోహిణి, కళ్యాణ చక్రవర్తి, బానుమతి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి భానుమతి సంగీతాన్నందించింది.[1]
తారాగణం
[మార్చు]- భానుమతి రామకృష్ణ
- కళ్యాణ చక్రవర్తి
- రోహిణి
- వై.జి.మహేంద్రన్
- సంగీత
- కోట శ్రీనివాసరావు
- జె.వి.సోమయాజులు
- సరోజ
- శ్రీలక్ష్మీ
- జయామూర్తి
- చక్రపాణి
- శైలజ
- ఘంటసాల విజయ్ కుమార్
- కృష్ణవేణి
- హరిప్రసాద్
- సితార
- పద్మనాభం
- మిక్కిలినేని
- సాక్షి రంగారావు
- ఏలేశ్వరం రంగా
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, చిత్రానువాదం, సంగీతం: భానుమతి రామకృష్ణ
- దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
- మాటలు: భమిడిపాటి రాధాకృష్ణమూర్తి
- పాటలు: జాలాది, సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: భానుమతి, సుశీల, నాగూర్ బాబు, నందమూరి రాజా, లలితా రాణీ
- నృత్యం: గీత, చంద్రా దండాయుధపాణీ, భారతి
- ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
- ఛాయాగ్రహణం: జె. ఫణి ప్రసాద్
- స్టుడియో:భరణీ
- పోరాటాలు: ఎ.ఆర్.భాషా
- కళ: పి.బి.ఆర్.రావు
- దుస్తులు: కొండలరావు, భాస్కర్
పాటల జాబితా
[మార్చు]1.చక్కని చుక్క చెలాకి చక్కెర చిలక , గానం.పులపాక సుశీల, నాగూర్ బాబు
2.నందామయ గురుడా నందామాయ , గానం.పి.భానుమతి
3.పెద్దలు చెప్పిన సుద్దులు వినరా డబ్బుకు లోకం, గానం.పి.భానుమతి
4.రామకృష్ణ గోవిందా నారాయణ , గానం.పి.భానుమతి బృందం
5.సన్నజాజి కాడ సైగ చెయ్యలేదా, గానం.లలితారాణి,నందమూరి రాజా.
మూలాలు
[మార్చు]- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (2014-07-10). Encyclopedia of Indian Cinema (in ఇంగ్లీష్). Routledge. ISBN 978-1-135-94325-7.
. 2.ghantasala galaamrutamu,kolluri bhaskararao blog.
బాహ్య లంకెలు
[మార్చు]- "Attagaru Zindabad Telugu Full Movie HD | Bhanumathi Ramakrishna | Kalyan Chakravarthy | Divya Media - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.