భరణి పిక్చర్స్
Appearance
భరణి స్టుడియో లేదా భరణి పిక్చర్స్ దక్షిణ భారత సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు పి.ఎస్.రామకృష్ణారావు, భానుమతి. వీరి చిరంజీవి భరణి పేరు మీద ఈ సంస్థను స్థాపించి ఎన్నో మంచి సినిమాలను నిర్మించారు. ఈ సంస్థ నిర్మించిన మొదటి సినిమా రత్నమాల భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 1947 సంవత్సరంలో విడుదలైంది.
నిర్మించిన సినిమాలు
[మార్చు]- అత్తగారు జిందాబాద్ (1987)
- రచయిత్రి (1984)
- మనవడి కోసం (1977)
- అమ్మాయి పెళ్ళి (1974)
- అంతా మన మంచికే (1972)
- గృహలక్ష్మి (1967)
- వివాహబంధం (1964)
- బాటసారి (1961)
- వరుడు కావాలి (1957)
- చింతామణి (1956)
- విప్రనారాయణ (1954)
- చక్రపాణి (1954)
- చండీరాణి (1953)
- ప్రేమ (1952)
- లైలా మజ్ను (1949)
- రత్నమాల (1947)