Jump to content

చింతామణి (1956 సినిమా)

వికీపీడియా నుండి
చింతామణి (1956 సినిమా)
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.యస్.రామకృష్ణారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
పి.భానుమతి,
జమున,
ఎస్.వి.రంగారావు,
రేలంగి,
కె.రఘురామయ్య,
అమర్‌నాథ్
సంగీతం ఆది నారాయణరావు,
టి.వి. రాజు
నిర్మాణ సంస్థ భరణి పిక్చర్స్
భాష తెలుగు

కాళ్ళకూరి నారాయణరావు వ్రాసిన నాటకం చింతామణి ఆధారంగా ఈ సినిమాను భరణి పిక్చర్స్ సంస్థ పి.యస్.రామకృష్ణారావు దర్శకత్వంలో నిర్మించింది. ఎన్.టి.రామారావు, పి.భానుమతి, జమున, ఎస్.వి.రంగారావు మొదలైన వారు నటించిన ఈ సినిమా 1956, ఏప్రిల్ 11వ తేదీన విడుదలయ్యింది.

సాంకేతిక వర్గం

[మార్చు]

నటీనటులు

[మార్చు]
పాత్రపాత్రధారి
చింతామణిభానుమతి
రాధజమున
బిళ్వమంగళుడుఎన్.టి.రామారావు
భవానీ శంకరుడుఎస్.వి.రంగారావు
సుబ్బిశెట్టిరేలంగి
కృష్ణుడు, సాధువుకల్యాణం రఘురామయ్య
దామోదరుడుఅడ్డాల నారాయణరావు
వాసుదేవమూర్తివక్కలంక కామరాజు
బ్రాహ్మణుడుఆర్.వి.కృష్ణారావు
పెద్దిశెట్టిబొడ్డపాటి కృష్ణారావు
గోవిందుకృష్ణప్రసాద్
అక్కన్నవెంకటరత్నం
శ్రీహరిఋష్యేంద్రమణి
రుక్మిణిప్రభావతి
చిత్రలీలారాణి
మణిఛాయాదేవి
నర్తకిలక్ష్మీకాంత

పాటలు

[మార్చు]
  1. అర్ధాంగలక్ష్మి ఐనట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు (పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  2. అందాలు చిందేటి ఆనందసీమా రాగాలతూగే శృంగారమేమో - పి.భానుమతి, ఎ. ఎం.రాజా, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  3. ఇంట రంభలవంటి ఇంతులుండగ సాని సంపర్కముగోరు ( పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  4. ఇందవ సుందరీమణులకాత్మవిభుండె జగత్రయంబు (పద్యం) - పి. లీల
  5. ఇంతులు తారసిల్లు వరకే పురుషాగ్రాణలెంతలేసి సామంతులాడినన్ (పద్యం) - పి.భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  6. ఎంత దయో చింతలపై పంతంబున పులుసుగాచి పడిపడి దాగెన్ (పద్యం) - రేలంగి , రచన: కాళ్ళకూరి నారాయణరావు
  7. కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతాని మాయాజాలమే - కె. రఘురామయ్య, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  8. కస్తురీ తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం నాసాగ్రే - ఘంటసాల, రచన: శ్రీకృష్ణ కర్ణామృతం
  9. కలి రోజులు వచ్చి కళ్ళు మూసుకుపోయి చల్లగ సాని ఇంటికి (పద్యం) - రేలంగి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  10. కష్ట భరితంబు బహుళ దుఖ:ప్రదంబు సారరహితమైన(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  11. కలిగిన భాగ్యమెల్లను మొగంబున తెచ్చితి ఇప్పుడు (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  12. కాళిందీపుళినే తమాలనిబిడిఛ్చాయే (పద్యం) - ఘంటసాల, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  13. చల్లని మేనితోడ చిరునవ్వులు పర్వులిడంగడుంత (పద్యం) - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  14. చదివితి సమస్త శాస్త్రములు చదివి ఏమి ఫలము (పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  15. చూచిన వేళ ఎట్టిదియో చూడక యుండిన నిన్నేకమియున్ దోచదు(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  16. జయజయా సుందరా వనమాలి జయ బృందావనా - ఘంటసాల,పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణ రావు
  17. తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం) - కె. రఘురామయ్య, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  18. తల్లిరొ నీదువాదమృత ధారలు చేరికొనంగజేసె(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  19. తగునా నను నీట ముంచ తగునా కన్నీట ముంచ తగునా - పి.లీల, రచన:కాళ్ళకూరి
  20. తాలిమి భూమికీడైన దాని వివేకమునన్ మదాలసంబోలిన దానిన(పద్యం) - ఘంటసాల, రచన: కాళ్ళకూరి
  21. తాతలనాటి క్షే త్రములెల్ల తెగనమ్మి దోసిళ్ళతొ తెచ్చిపోసినాను (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  22. తనియధనుడు రూపసి యొప్పనివాడు వివేకి మూఢభావుడు (పద్యం) - పి.లీల, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  23. తీయని వేణువు ఊదిన దారుల పరుగిడు రాధనురా పదముల - పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  24. దివ్య స్ధలమంబగు తిరుపతి కొండను కోతిమూకను పాదుకొల్పినావు (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  25. నలువురు నోట గడ్డియిడ నవ్వులబుచ్చితి అగ్గివంటి (పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  26. నను దేవేంద్రునిగా నొనర్తుననియెన్ నన్నేమియోగించి ఆతని ( పద్యం) - మాధవపెద్ది, రచన: కాళ్లకూరి నారాయణరావు
  27. పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై(పద్యం) - కె. రఘురామయ్య, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  28. పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) - కె. రఘురామయ్య, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  29. పాపిని బ్రష్టురాల నటిబానిసనై బహునీచవృత్తిలో (పద్యం) - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి
  30. పున్నమీ చకోరినయీ తేవోయి హాయి జాబిలి - పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  31. బాలాయే నీలావకుచే నవకింకిణీక ఛాయాభిరామా ( పద్యం) - పి. భానుమతి
  32. భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం) - కె.రఘురామయ్య, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  33. మేలాయే నీవేళ శ్రీ వేణుగోపాలా నీసాటి ఎవరోయి సామీ - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి
  34. మౌనులు సతతమున్ భజింపగనిపింపన్‌బూని నీవెటులో (పద్యం) - పి. భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  35. రంగైన రవ్వనురా బంగరు మువ్వనురా నీపైన మోహమురా - సుశీల
  36. రావోయి రావోయి ఓ మాధవా అందాల రాధ అలిగింది వేగ రావోయి - పి. భానుమతి, రచన: రావూరు వెంకట సత్య నారాయణరావు
  37. విడిచితి బంధువర్గముల వీడిత ప్రాణములోగ్గు మిత్రులను (పద్యం) -మాధవపెద్ది,రచన:కాళ్ళకూరి
  38. సిరికిన్ చెప్పడు శంఖచక్రయుగమున్ ( పద్యం) - పి.లీల, రచన: భాగవతం నుండి .
  39. నల్లని మేనితోడ చిరునవ్వులు(పద్యం), భానుమతి, రచన: కాళ్ళకూరి నారాయణరావు
  40. శాస్త్రములెల్లను చదివిన లెస్సయా మనస్సు(పద్యం) కె.రఘురామయ్య
  41. హైందవ సుందరీమణులకాత్మ విభుండే జాగ్రత్త(పద్యం), పి.లీల, రచన: కాళ్లకూరి.

వనరులు

[మార్చు]