పి.ఎస్. రామకృష్ణారావు

వికీపీడియా నుండి
(పి.యస్.రామకృష్ణారావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

{{Infobox person | honorific_prefix = | name = పి.ఎస్. రామకృష్ణారావు | honorific_suffix = | native_name = | native_name_lang = | image = P.S.Ramakrishnarao.jpg | image_size = 175 px | alt = | caption = పి.ఎస్. రామకృష్ణారావు | birth_name = | birth_date = (1918-సమాసంలో (Expression) లోపం: "}" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.-{{{day}}})1918 సమాసంలో (Expression) లోపం: "{" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను. సమాసంలో (Expression) లోపం: "}" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.

పి.యస్.రామకృష్ణారావు (అక్టోబరు 12, 1918 - సెప్టెంబరు 7, 1986) తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి.

జననం

[మార్చు]

రామకృష్ణారావు 1918, అక్టోబరు 12కర్నూలులో జన్మించాడు. కర్నూలు, మదనపల్లి, బందరులలో విద్యాభ్యాసం చేశాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్గా మారాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.

హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమగా మారిందని జోక్‌ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

మరణం

[మార్చు]

రామకృష్ణారావు 1986, సెప్టెంబరు 4అమెరికాలోని న్యూ జెర్సీలో మరణించాడు.[1]

చిత్ర సమాహారం

[మార్చు]

దర్శకునిగా

[మార్చు]

నిర్మాతగా

[మార్చు]

రచయితగా

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. జి.వి.జి. (26 September 1986). "డా.భానుమతి భర్త శ్రీ పి.ఎస్.రామకృష్ణారావు అస్తమయం" (PDF). ఆంధ్ర సచిత్రవారపత్రిక. Archived from the original (PDF) on 13 సెప్టెంబరు 2022. Retrieved 13 September 2022.