అనుబంధాలు (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనుబంధాలు
(1963 తెలుగు సినిమా)
Anubmadhaalu.jpg
దర్శకత్వం పి.యస్.రామకృష్ణారావు
నిర్మాణ సంస్థ వాసవి ఫిల్మ్స్
భాష తెలుగు

అనుబంధాలు 1963లో విడుదలైన తెలుగు సినిమా. వాసవి ఫిల్ం పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు పి.యస్. రామకృష్ణారావు దర్శకత్వం వహించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

 • సంభాషణలు: పిచ్చేశ్వరరావు
 • సంగీతం: ఎం.బి.శ్రీనివాస్
 • సినిమాటోగ్రఫీ : వి. వెంకట్
 • ఎడిటింగ్: ఎం.వి.రాజన్
 • కళ: రాజేంద్రకుమార్
 • నిర్మాతలు: కె.వెంకటేశ్వరరావు, కె.ఎస్.మార్కండేయులు
 • దర్శకుడు: పి.ఎస్.రామకృష్ణారావు
 • బ్యానర్: వాసవి పిల్మ్స్
 • పాటలు: దాశరథి, కొసరాజురాఘవయ్య చౌదరి, సముద్రాల, సి. నారాయణరెడ్డి
 • నేపథ్యగానం: ఎల్.ఆర్.ఈశ్వరి, రాణీ, ఘంటశాల వెంకటేశ్వరరావు, మాథవపెద్ది సత్యం, పి.సుశీల, కె.జమునారాణి, పి.బి.శ్రీనివాస్.

పాటలు[మార్చు]

 • ఇద్దరు అనుకొని ప్రేమించడమే - పి.బి. శ్రీనివాస్, కె. జమునారాణి - రచన: కొసరాజు
 • ఈ రేయి కరిగిపోనున్నది అందుకె తొందరగా - కె. జమునారాణి - రచన: డా.సినారె
 • ఒకరొకరు చేయి కల్పుదాం ఓరన్నా దారిద్రాని - మాధవపెద్ది బృందం - రచన: కొసరాజు
 • చల్లని తల్లి ఇల్లాలే ఆ తల్లికి ఇల్లే కరువా - ఘంటసాల - రచన: దాశరధి
 • చిన్న చిన్న పిల్లలము చిక్కులెన్నో విప్పెదము - ఎల్.ఆర్. ఈశ్వరి, కె. రాణి బృందం - రచన: దాశరధి
 • తీవెకు పూవే అందమూ పూవుకి తావే అందమూ - పి. సుశీల - రచన: సముద్రాల
 • నాపేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు తడియారిని - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా.సినారె

మూలాలు[మార్చు]

 1. "Anubandhalu (1963)". Indiancine.ma. Retrieved 2020-08-09.
 • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బాహ్య లంకెలు[మార్చు]