శభాష్ రాజా
Appearance
శభాష్ రాజా 1961 నవంబర్ 9 విడుదల. పి ఎస్,రామకృష్ణారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు,రాజసులోచన , దేవిక,కాంతారావు , రేలంగి, గిరిజ నటించిన ఈ చిత్రానికి సంగీతంఘంటసాల సమకూర్చారు .
శభాష్ రాజా (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎస్.రామకృష్ణారావు |
---|---|
నిర్మాణం | సుందర్‌లాల్ నహతా, డూండీ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, దేవిక, కాంతారావు, రేలంగి, గిరిజ |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రాజశ్రీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
పాటలు
[మార్చు]- అందాల రాణివై ఆడుమా .. ఆనందపు విందులు సేయుమా - ఘంటసాల, పి.లీల - రచన: ఆరుద్ర
- ఇదిగో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
- ఈ భూమిపైని రాలే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
- ఓ వన్నెలా వయారి చూసేవు ఎవరి దారి మదిలోన మెదలు - కె. జమునారాణి , రచన:సముద్రాల జూనియర్
- డల్లుడల్లు డల్లు అంతా డల్లు లోకమంతా - ఘంటసాల, సుశీల బృందం - రచన: కొసరాజు
- మన ఆనందమయమైన సంసారమే ప్రేమ సుఖసారము నాకు - సుశీల, రచన:సముద్రాల జూనియర్
- మతిమాలి చేయితూలి వగచేవు నేలకూలి- ఘంటసాల కోరస్ - రచన: సముద్రాల జూనియర్
- లోకాన దొంగలు వేరే లేరయ్యా దూరన ఎక్కడ్నించొ రారయ్యా - సుశీల - రచన: కొసరాజు
- విడనాడనేల నీతి నేడేల పాపభీతి నీతమ్ముడన్న మాటే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
- వినోదం కోరేవు విషాదం పొందేవు వలదోయి నాజోలి పోపోవోయి - సుశీల, రచన:ఆరుద్ర
- వయసిక లేదే వలపిక లేదే ఎవరూ కాదనలేదే - ఎస్. జానకి, మాధవపెద్ది - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)