Jump to content

చండీరాణి (1953 సినిమా)

వికీపీడియా నుండి
చండీరాణి (1953 సినిమా)
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. భానుమతి
నిర్మాణం భానుమతీ రామకృష్ణ,
పి.ఎస్.రామకృష్ణ
కథ పి. భానుమతి
తారాగణం నందమూరి తారక రామారావు,
పి. భానుమతి,
ఎస్.వి. రంగారావు,
అమర్‌నాథ్,
రేలంగి వెంకట్రామయ్య,
సి.ఎస్.ఆర్
సంగీతం సి. ఆర్. సుబ్బరామన్
ఎం.ఎస్. విశ్వనాధన్
నేపథ్య గానం భానుమతీ రామకృష్ణ,
ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం పి.ఎన్.సెల్వరాజ్
నిర్మాణ సంస్థ భరణీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చండీరాణి 1953, ఆగష్టు 28న విడుదలైన తెలుగు చలనచిత్రం. భానుమతీ రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, పి. భానుమతి, ఎస్.వి. రంగారావు, అమర్‌నాథ్, రేలంగి వెంకట్రామయ్య, సి.ఎస్.ఆర్ తదితరులు నటించారు.[1][2][3]

తారాగణం

[మార్చు]
  • నందమూరి తారక రామారావు
  • పాలువాయి భానుమతి
  • సామర్ల వెంకట రంగారావు
  • అమరనాథ్
  • రేలంగి వెంకట్రామయ్య
  • చిలకలపూడి సీతారామాంజనేయులు
  • రాజనాల నాగేశ్వరరావు
  • హేమలత
  • అంగముత్తు
  • దొరస్వామి
  • విద్యావతి
  • కుమారి తులసి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పి.భానుమతి
  • కధ: పి.భానుమతి
  • స్క్రీన్ ప్లే: పి.ఎస్.రామకృష్ణారావు
  • గీత రచయిత:సముద్రాల రాఘవాచార్య
  • సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్, ఎం.ఎస్.విశ్వనాథన్
  • నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.భానుమతి, కె.రాణి, ఊడుతా సరోజిని, కె.జమునారాణి, ఎ.పి.కోమల, పిఠాపురం నాగేశ్వరరావు
  • ఫోటోగ్రఫీ: పి.ఎస్.సెల్వరాజ్
  • నిర్మాణ సంస్థ: భరణి పిక్చర్స్
  • నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు
  • విడుదల:28:08:1953.

పాటలు

[మార్చు]
  1. అహా ఫలియించెగా ఫలియించేను ప్రేమలు మా ప్రేమలు - పి. భానుమతి
  2. ఈరోజు బలే రోజు ఇదే ప్రేమ ఇదేనే పాడే ఆడే నా మనసే - పి. భానుమతి
  3. ఈ వయారమీ విలాసమోహో రాజరాజ నీదెరా నీటు గోటులా - ఎ.పి. కోమల
  4. ఎవరాలకింతురు నా మొరా ఎనలేని వేదెన ఆయె నా గాథ - పి. భానుమతి
  5. ఎందుకో తెలియని ఎన్నడు అనుకోని ఈ సంబరాలేమిటి - పి. భానుమతి
  6. ఓ తారకా నవ్వులేలా నను గని అందాలు చిందెడి - ఘంటసాల, పి.భానుమతి . రచన: సముద్రాల.
  7. కిలా కిలా నవ్వులా కురిసేనే వెన్నెల కలిపె కన్నులా తొలి వలపే తూలే - పి. భానుమతి
  8. ధిల్లానా - ( గాయని వివరాలు తెలియవు)
  9. మ్యాం మ్యాం మ్యాం టింగ్ టింగ్ మ్యాం మ్యాం నల్లని పిల్ల మీ మల్లి - ఎ.పి. కొమల, కె. రాణి
  10. రావో వరాలా ఏలికా కొనవోయి కానుక అందచందాల - కె. రాణి
  11. స్వదేశానికి సమాజానికి బలే పండుగ ఈ రోజు - పిఠాపురం,ఎ.పి. కొమల,కె. రాణి బృందం

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. విశాలాంధ్ర. "నటగాయని భానుమతి". Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 24 August 2017.
  2. తెలుగు గ్రేట్ ఆంధ్ర. "ఎమ్బీయస్‌: జానపద చిత్రాలు- 2". telugu.greatandhra.com. Retrieved 24 August 2017.
  3. ఇష్టపది బ్లాగ్. "తెలుగు నాట మహిళా దర్శకులకు మార్గం చూపిన 'చండీరాణి'". ishtapadi.blogspot.in. Retrieved 24 August 2017.[permanent dead link]