ఛాయాదేవి (తెలుగు నటి)
Jump to navigation
Jump to search
ఛాయాదేవి సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీమణి.ఛాయాదేవి 1928 గుంటూరులో జన్మించారు. [1] ఛాయాదేవి గారు 1983 సెప్టెంబర్ 4న పరమపదించారు.
నటించిన సినిమాలు[మార్చు]
●దీనబంధు(1942)
- కన్యాశుల్కం (సినిమా)
- తాయారమ్మ బంగారయ్య (1979)
- డ్రైవర్ రాముడు (1979)
- కల్పన (1977)
- జ్యోతి (1976)
- తాత మనవడు (1972)
- ప్రేమకానుక (1969)
- శ్రీకృష్ణావతారం (1967)
- నవరాత్రి (1966)
- పరమానందయ్య శిష్యుల కథ (1966)
- తిరుపతమ్మ కథ (1963)
- పరువు ప్రతిష్ఠ (1963)
- శ్రీ కృష్ణార్జున యుద్ధం (1963)
- గుండమ్మ కథ (1962)
- దక్షయజ్ఞం (1962)
- శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుకథ (1962)
- సీతారామ కళ్యాణం (1961 సినిమా) (1961)
- పెళ్ళినాటి ప్రమాణాలు (1958)
- మాయా బజార్ (1957)
- పాండురంగ మహత్యం (1957)
- చిరంజీవులు (1956)
- కన్యాశుల్కం (1955)
- పిచ్చి పుల్లయ్య (1953)
- En Veedu (1953)
- నా ఇల్లు (1953)
- Ratnadeep (1951)
- Anirban (1948)
- Meenaa(1974)
- ప్రమీలార్జునీయము(1965)
- పెద్దక్కయ్య(1967)
- దసరా బుల్లోడు(1971)
- గంగ మంగ(1973)
- జాతకరత్న మిడతంబొట్లు(1981)
- ఆడ పెత్తనం(1958)