శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
(శ్రీకాకుళాంధ్ర మహావిష్ణుకథ నుండి దారిమార్పు చెందింది)
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఏ. కె. శేఖర్ |
---|---|
నిర్మాణం | దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, ఎస్వీ రంగారావు, రేలంగి, లింగమూర్తి, గిరిజ, ఛాయాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ శంభు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి. (వేటూరి రేడియో నాటకం - సిరికాకొలను చిన్నది ఈ ఊరికి సంబంధించినదే). శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథకు చిత్రరూపం ఈ సినిమా. ఘంటసాల (సిరి సిరి), బాలమురళీకృష్ణ (వసంత గాలికి వలపులు) నేపథ్యగానం లో సుమధుర గీతాలు చిత్రంలో ఉన్నాయి.
పాటలు
[మార్చు]- ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి, బి.వసంత, స్వర్ణలత బృందం, రచన: పింగళినాగేంద్రరావు
- ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - పి.సుశీల, ఎస్.జానకి బృందం, రచన: పింగళినాగేంద్రరావు
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి, ఘంటసాల , రచన: పింగళి నాగేంద్ర రావు
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి, ఘంటసాల , రచన: పింగళి నాగేంద్రరావు
- జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం, రచన: పింగళి నాగేంద్రరావు
- జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
- నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
- మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత , రచన: పింగళి నాగేంద్రరావు
- వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
- వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి , రచన: పింగళినాగేంద్రరావు
- స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల , రచన: పింగళినాగేంద్రరావు
- సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది , రచన: పింగళినాగేంద్రరావు
సన్నివేశాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)