శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ
స్వరూపం
| శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ (1966 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఏ. కె. శేఖర్ |
|---|---|
| నిర్మాణం | దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి |
| తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, ఎస్వీ రంగారావు, రేలంగి, లింగమూర్తి, గిరిజ, ఛాయాదేవి |
| సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | శ్రీ శంభు ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి. (వేటూరి రేడియో నాటకం - సిరికాకొలను చిన్నది ఈ ఊరికి సంబంధించినదే). శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథకు చిత్రరూపం ఈ సినిమా. ఘంటసాల (సిరి సిరి), బాలమురళీకృష్ణ (వసంత గాలికి వలపులు) నేపథ్యగానం లో సుమధుర గీతాలు చిత్రంలో ఉన్నాయి.
తారాగణం
[మార్చు]- నందమూరి తారక రామారావు_వల్లభదేవ
- జూలూరి జమున_ సుజాత
- సామర్ల వెంకట రంగారావు_ నాగనిషింబ
- రేలంగి వెంకట్రామయ్య_ సర్వజిత్తు
- ముదిగొండ లింగమూర్తి_ మహేంద్ర జిత్తు
- మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి_ అర్జునదేవ
- ఎం.బాలయ్య_ బలదేవ
- చదలవాడ _బిల్లా
- పొట్టి ప్రసాద్_ కిరీటి
- జగ్గారావు_ చంద్ర
- గిరిజ_ మకరిక
- ఛాయాదేవి_ నాగనిషింబ భార్య
- ఎల్.విజయలక్ష్మి_ అరుణ
- సూర్యకళ_రాధ .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.కె.శేఖర్
- చిత్రానువాదం: లక్ష్మీనారాయణ చౌదరి
- కథ: పింగళి నాగేంద్రరావు
- సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
- గీత రచయిత: పింగళి నాగేంద్రరావు
- నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, పి.లీల, బొడ్డుపల్లి బాల వసంత, మాధవపెద్ది సత్యం, శిష్ట్లా జానకి, స్వర్ణలత
- ఛాయ గ్రహణం: యు.రాజగోపాల్
- కూర్పు: ఎం.ఎస్.మణి, కె.సత్యం
- నిర్మాత: దగ్గుబాటి లక్ష్మీనారాయణ చౌదరి
- నిర్మాణ సంస్థ: శ్రీ శంభు ఫిలింస్
- విడుదల:06:05:1966.
పాటలు
[మార్చు]- ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి, బి.వసంత, స్వర్ణలత బృందం, రచన: పింగళినాగేంద్రరావు
- ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - పి.సుశీల, ఎస్.జానకి బృందం, రచన: పింగళినాగేంద్రరావు
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి, ఘంటసాల , రచన: పింగళి నాగేంద్ర రావు
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి, ఘంటసాల , రచన: పింగళి నాగేంద్రరావు
- జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం, రచన: పింగళి నాగేంద్రరావు
- జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
- నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
- మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత , రచన: పింగళి నాగేంద్రరావు
- వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి , రచన: పింగళి నాగేంద్రరావు
- వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి , రచన: పింగళినాగేంద్రరావు
- స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల , రచన: పింగళినాగేంద్రరావు
- సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది , రచన: పింగళినాగేంద్రరావు
సన్నివేశాలు
[మార్చు]
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)