అగ్గిదొర
స్వరూపం
అగ్గిదొర ,1967 అక్టోబర్ 19 విడుదల. బి.వి.శ్రీనివాస్ దర్సకత్వంలో, కాంతారావు, భారతి, రాజశ్రీ, రామకృష్ణ, విజయ లలిత, సత్యనారాయణ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం విజయా కృష్ణమూర్తి సమకూర్చారు.
| అగ్గిదొర (1967 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | బి.వి.శ్రీనివాస్ |
|---|---|
| తారాగణం | కాంతారావు, భారతి, |రాజశ్రీ, విజయలలిత, జి. రామకృష్ణ, ధూళిపాల, సత్యనారాయణ, బాలకృష్ణ |
| సంగీతం | విజయా కృష్ణమూర్తి |
| నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల |
| నిర్మాణ సంస్థ | శ్రీ విఠల్ కంబైన్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- సత్యనారాయణ
- ధూళిపాళ
- వల్లూరి బాలకృష్ణ
- రాజబాబు
- భారతి
- విజయలలిత
- ఛాయాదేవి
- రాజశ్రీ
- జి.రామకృష్ణ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బి.వి.శ్రీనివాస్
- సంగీతం: విజయా కృష్ణమూర్తి
- గీత రచయితలు: జి.కృష్ణమూర్తి,సింగిరెడ్డి నారాయణరెడ్డి,కొసరాజు రాఘవయ్య చౌదరి
- నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి, బసవేశ్వర్
- నిర్మాత: బి.వి.శ్రీనివాస్
- నిర్మాణ సంస్థ: శ్రీ విఠల్ కంబైన్స్
- విడుదల:19:10:1967.
పాటలు
[మార్చు]- అందాల చెక్కిళ్ళు మందార పూవులై (పద్యం) - ఘంటసాల . రచన. జీ. కృష్ణమూర్తి.
- ఎందున్నావొ ఓ చెలీ అందుకో నా కౌగిలి - ఘంటసాల, సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
- ఎగిసిరారాదా సొగసు నీదేరా తొలి జవ్వని - సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
- తొలిరేయి గుండెలోవిరిసే మలిరేయి - సుశీల, ఘంటసాల, రచన: సి నారాయణ రెడ్డి
- పిలిచిన పలికేవు స్వామి శిలగా నిలచేవు - సుశీల, ఘంటసాల . రచన. జీ. కృష్ణమూర్తి.
- పిల్లా పడుచు పడుచు పిల్లా ఎవ్వరికోసం - ఘంటసాల , రచన: సి నారాయణ రెడ్డి
- రారా రారా నిన్నేనిన్నేనిన్నే నీవే రాజువు మాకు , ఎల్ ఆర్ ఈశ్వరి బృందం, బసవేశ్వర్ , రచన: కొసరాజు
- రారా దొరా ఓ సుందరా రా రా రా - సుశీల బృందం, రచన: సి నారాయణ రెడ్డి.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు