పండంటి సంసారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పండంటి సంసారం
(1975 తెలుగు సినిమా)
Pamdamti samsaram.jpg
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం జె.ఎ.రామసుబ్బయ్య
తారాగణం భానుమతి,
గుమ్మడి,
భారతి,
సత్యనారాయణ,
రాజబాబు,
రమాప్రభ,
అల్లు రామలింగయ్య
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి,
పి.భానుమతి,
పి.సుశీల
గీతరచన ఆత్రేయ,
అప్పలాచార్య
నిర్మాణ సంస్థ నందిని ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. కలవక కలవక కలిశాము ప్రేమ కడలిలో తడిశాము - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన: కె.అప్పలాచార్య
  2. కోతినుంచి పుట్టాడు మానవుడు ఆ గుణములు అందుకే మానడు - పి.భానుమతి - రచన: ఆత్రేయ
  3. పచ్చిగా చెప్పాలంటే చచ్చిపోతున్నా ఆ ఆ నీ వెచ్చదనం కోసం - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. పిచ్చి పిచ్చి పిచ్చీ రకరకాల పిచ్చి ఏ పిచ్చి లేదనుకుంటే - పి.భానుమతి - రచన: ఆత్రేయ
  5. వెయ్యర భన్నా వెయ్యన్నా దెబ్బకు దెయ్యం వదలాలన్నా - పి.భానుమతి - రచన: ఆత్రేయ
  6. శ్రీరామచంద్రా లాలి శ్రీ సుగుణసాంద్రా లాలి - పి.భానుమతి - రచన: ఆత్రేయ