అప్పలాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడకండ్ల అప్పలాచార్య
జననం
కొడకండ్ల అప్పలాచార్య
మరణంమే 3, 1999
ఇతర పేర్లుఅప్పలాచార్య
వృత్తిసినిమా పాటల రచయిత
క్రియాశీల సంవత్సరాలు1966-1986
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా రచయిత
బంధువులుసముద్రాల రాఘవాచార్య,
సముద్రాల రామానుజాచార్య

కొడకండ్ల అప్పలాచార్య సినిమా రచయిత. ఇతడు సినిమాలలో హాస్య సన్నివేశాలను, హాస్య గీతాలను వ్రాయడంలో ప్రసిద్ధి చెందాడు. ఇతడు సముద్రాల రాఘవాచార్య మేనల్లుడు. పద్మనాభం సినిమాలకు ఎక్కువగా హాస్యగీతాలను వ్రాశాడు.[1]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

ఇతడు సంభాషణలు, పాటలు అందించిన సినిమాల పాక్షిక జాబితా:

సంభాషణలు[మార్చు]

 1. చెల్లెలి కోసం (1968)
 2. పగసాధిస్తా (1970)
 3. విధివిలాసం (1970)
 4. జాతకరత్న మిడతంభొట్లు (1971)
 5. సంతానం - సౌభాగ్యం (1975)
 6. వింతఇల్లు సంతగోల (1976)
 7. సంఘం చెక్కిన శిల్పాలు (1980)
 8. సినిమా పిచ్చోడు (1980)
 9. మెరుపు దాడి (1984)

గీతాలు[మార్చు]

సినిమా విడుదలైన సంవత్సరం సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు
1966 పొట్టి ప్లీడరు పో పో పో పో పొట్టి ప్లీడరుగారు ఎల్.ఆర్.ఈశ్వరి,
పద్మనాభం
ఎస్.పి.కోదండపాణి
1967 మరపురాని కథ ఉలికి ఉలికి చిలిపి నవ్వులొలికే పాపా తళుకు బెళుకు బి.వసంత బృందం టి.చలపతిరావు
1968 చెల్లెలి కోసం కన్నీటి కోనేటిలోన చిన్నారి కలువ పూసింది పి.బి.శ్రీనివాస్ సత్యం
1968 నేనంటే నేనే భలె భలె భలె భలె నరసింగసామినిరా నిను నరచుక ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
కౌసల్య
ఎస్.పి. కోదండపాణి
1969 కర్పూర హారతి కిల్లా డెంకటసామి బలే వకీలయా పిఠాపురం,
స్వర్ణలత,
ఏ.ఎస్.ఎన్.మూర్తి
సత్యం
1969 శ్రీరామకథ చారు చారు నా బంగరు చారు బంతివిలే రేలంగి, తిలకం ఎస్.పి.కోదండపాణి
1970 కథానాయిక మొల్ల తిక్కన్న పెళ్లికొడుకయేనే మా మొల్లమ్మపెళ్లికుతురాయే మాధవపెద్ది ఎస్.పి.కోదండపాణి
1970 జగత్ జెట్టీలు షోకైన మల్లెపువ్వుమీద మగవాడా నీకు మోజులేదా ఎల్.ఆర్.ఈశ్వరి ఎస్.పి.కోదండపాణి
1970 పగ సాధిస్తా ఓ మై డార్లింగ్ నన్ను విడిచి పిఠాపురం,
బి.వసంత,
స్వర్ణలత
సత్యం
1970 మా మంచి అక్కయ్య ఏమో ఏమో అడగాలనుకున్నాను ఘంటసాల,
ఎస్.జానకి,
పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
ఎస్.పి.కోదండపాణి
1971 అత్తలు కోడళ్లు బలే బలే బావయ్యో గబ గబ గబ రావయ్యో స్వర్ణలత,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఎస్.పి.కోదండపాణి
1971 అనూరాధ యాదయ్య యాదయ్య జాజిరీ యదలోన బాధయ్య స్వర్ణలత,
పిఠాపురం
కె.వి.మహదేవన్
1971 కత్తికి కంకణం గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు పి.బి.శ్రీనివాస్,
బి.వసంత
సత్యం
1971 కత్తికి కంకణం దైవం లేదా దైవం లేదా రగిలే గుండెల సెగలే కనపడలేదా ఎస్.జానకి సత్యం
1971 జాతకరత్న మిడతంభొట్లు అమ్మమ్మమ్మో అయ్యయ్యో తాళలేని బాధరా ఎల్.ఆర్.ఈశ్వరి ఎస్.పి.కోదండపాణి
1971 జాతకరత్న మిడతంభొట్లు కనరావా ఓ ప్రియా ఇక లేవా ఓ ప్రియా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్ ఎస్.పి.కోదండపాణి
1971 జాతకరత్న మిడతంభొట్లు చిలకా ఓ పంచరంగుల చిలకా మొలకా మాధవపెద్ది,
ఎల్.ఆర్.ఈశ్వరి
ఎస్.పి.కోదండపాణి
1971 జాతకరత్న మిడతంభొట్లు చెలియా సఖియా ఏమే ఈ వేళ చలిగా ఉన్నది పి.సుశీల బృందం ఎస్.పి.కోదండపాణి
1971 జాతకరత్న మిడతంభొట్లు దయచూడవే గాడిద నిగమ దయ చూడవే పరువ కోసమని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి
1971 జాతకరత్న మిడతంభొట్లు వీరన్న సంపద విషయమ్ము వివరించి (పద్యం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి
1971 నా తమ్ముడు హే సుందరాకారా..సరిగమపదనిస సంతోషమై ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
బి.వసంత
ఎస్.పి.కోదండపాణి
1971 మనసు మాంగల్యం ఎలా వున్నది ఇపుడెలా వున్నది ఈ ఇనపముక్క పిఠాపురం,
స్వర్ణలత
పెండ్యాల
1972 ఆజన్మ బ్రహ్మచారి పెళ్ళిమానండోయి బాబూ కళ్ళు తెరవండోయి మాధవపెద్ది బృందం ఎస్.పి.కోదండపాణి
1972 ఆజన్మ బ్రహ్మచారి వినుమా వేదాంత సారం విని కనుమా కైవల్య ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
ఎస్.పి.కోదండపాణి
1972 ఆజన్మ బ్రహ్మచారి అడవిన పూల కట్టెల,కుశంబుల దెమ్మని (పద్యం) బి.వసంత ఎస్.పి.కోదండపాణి
1972 ఆజన్మ బ్రహ్మచారి మాయామోహ జగడబెసత్యమని సంభావించి (పద్యం) మాధవపెద్ది ఎస్.పి.కోదండపాణి
1972 ఇన్స్‌పెక్టర్ భార్య చూడు చూడు చూడు చూడు ఇది చూడనోడు ఎల్.ఆర్.ఈశ్వరి కె.వి.మహదేవన్
1972 ఇన్స్‌పెక్టర్ భార్య ద్రౌపది వస్త్రాపహరణం - నాటిక పి.సుశీల,
రాజబాబు,
పిఠాపురం
కె.వి.మహదేవన్
1972 ఇన్స్‌పెక్టర్ భార్య నా ఒళ్ళంతా బంగారం నీ కళ్ళు చెదిరే సింగారం ఎల్.ఆర్.ఈశ్వరి కె.వి.మహదేవన్
1972 ఇల్లు ఇల్లాలు వినరా సూరమ్మ కూతురు మగడా ఎస్.జానకి,
రాజబాబు
కె.వి.మహదేవన్
1972 ఇల్లు ఇల్లాలు ఇల్లే ఇలలో స్వర్గమని ఇల్లాలె ఇంటికి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
కె.వి.మహదేవన్
1972 గూడుపుఠాని ఓ మాయా ముదర ముగ్గిన బొప్పాసు కాయ (పద్యం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి
1972 గూడుపుఠాని ఓసీ మాయా పచ్చి అరటికాయా (పద్యం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి
1972 గూడుపుఠాని విరివిగా కన్నాలు వేసిన మొనగాడు మా తాత ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి
1972 గూడుపుఠాని హాండ్సప్పు హాండ్సప్పు నా ఎదుట కూర్చొనుట తప్పు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి
1972 పండంటి కాపురం ఆడిపాడే కాలంలోనే అనుభవించాలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
జి.ఆనంద్,
పుష్పలత
ఎస్.పి.కోదండపాణి
1973 తల్లీ కొడుకులు వెయ్ వెయ్ వెయ్ ఇంకా కొంచెం వెయ్ పొయ్ పొయ్ ఎల్.ఆర్.ఈశ్వరి జి.కె.వెంకటేష్
1973 మమత గరం గరంపప్పు ఇది బరంపురం పప్పు పిడతకింద పప్పు ఎల్.ఆర్.ఈశ్వరి,
జి.ఆనంద్
కె.వి.మహదేవన్
1974 మాంగల్య భాగ్యం బ్రాందీ బాగుంది బలే గమ్మత్తుగానే ఉంది పద్మనాభం,
ఎల్.ఆర్.ఈశ్వరి
ఎం.ముత్తు
1974 హారతి కప్పాఅందరికన్నానువ్వే చక్రవర్తి,
రాజబాబు
చక్రవర్తి
1975 పండంటి సంసారం కలవక కలవక కలిశాము ప్రేమ కడలిలో తడిశాము ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
కె.వి.మహదేవన్
1976 అమ్మానాన్న దిల్‌కొ దేఖో చెహరాన దేఖో నీకు నాకు ఎం.రమేష్,
ఎల్.ఆర్.ఈశ్వరి
టి.చలపతిరావు
1976 దేవుడే గెలిచాడు పులకింతలు ఒక వేయి కౌగిలింతలు ఒక కోటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు
1976 పెద్దన్నయ్య చేసుకుందామా లవ్ చేసుకుందామా నాలో నిన్ను ఎం.రమేష్,
బి.వసంత
సత్యం
1976 పొరుగింటి పుల్లకూర రాజును చూచిన కన్నులతో మొగుడ్ని చూస్తే రామకృష్ణ,
ఎల్.ఆర్.అంజలి
చక్రవర్తి
1976 వనజ గిరిజ నువ్వెందుకు పుట్టినావురా కన్నతండ్రి మాధవపెద్ది,
శరావతి
టి.చలపతిరావు
1977 జన్మజన్మల బంధం హై కుయ్య కుయ్య వెంకటప్పయ్యా నా గుండె ఎం.రమేష్,
ఎల్.ఆర్.ఈశ్వరి
కె.వి.మహదేవన్
1977 పల్లెసీమ భజన చేసుకుందాం సద్గురు భజన చేసుకుందాం ఎం.రమేష్,
రఘురాం బృందం
కె.వి.మహదేవన్
1977 మొరటోడు పట్టు పట్రా నాయనా కొట్టు కొట్టురా దమ్ము ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి
ఎం. ఎస్. విశ్వనాథన్
1977 సావాసగాళ్ళు అండపిండ బ్రహ్మాండముల నేలు గండర గండడు (పద్యం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జె.వి.రాఘవులు
1977 సావాసగాళ్ళు శివా శివా భవా భవ యువా నన్ను కావరా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జె.వి.రాఘవులు
1979 లవ్ మ్యారేజ్ రత్తి నా రత్తి నా మాట వినుకోవే ముద్దుల రత్తి రత్తి మాధవపెద్ది,
అఖిల
టి.చలపతిరావు
1980 కిలాడి కృష్ణుడు ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గట్టిగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఎస్.పి.శైలజ
రమేష్ నాయుడు
1980 కిలాడి కృష్ణుడు పెళ్ళంటే నూరేళ్ళ పంటా అయ్యో రామా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
ఎం.రమేష్
రమేష్ నాయుడు
1980 కిలాడి కృష్ణుడు వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు
1980 శాంతి అత్తకొడుకా మేనత్త కొడుకా అభిమాన్యుడా ఓ అందగాడా పిఠాపురం
లత
కె.వి.మహదేవన్
1980 సంఘం చెక్కిన శిల్పాలు అందం చందం లేని మొగుడు నాకు ఉన్నాడు ఎస్.పి.శైలజ రమేష్ నాయుడు
1980 సినిమా పిచ్చోడు ఎందుకు వచ్చావురా నాయనా సినిమా ఫీల్డ్ కు జి. ఆనంద్
ఎం.రమేష్
చక్రవర్తి
1981 భోగిమంటలు చిక్కు చిక్కు పుల్లా చిక్కవే పిల్లా చిక్కని చక్కని కౌగిలి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.పి. శైలజ
రమేష్ నాయుడు
1983 అమాయకుడు కాదు అసాధ్యుడు రామా రమేశా లక్ష్మి ..మము పాలింపగ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల బృందం
సత్యం
1986 ఆది దంపతులు సాగించరా మావా సరసం సాగించారా మంజుల,
ఎం.రమేష్
సత్యం

మరణం[మార్చు]

ఇతడు 1999, మే 3న చెన్నైలో మరణించాడు.[2]

మూలాలు[మార్చు]

 1. పైడిపాల (2010). తెలుగు సినీ గేయకవుల చరిత్ర (1 ed.). చెన్నై: స్నేహ ప్రచురణలు. p. 238. Retrieved 8 February 2018.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-19. Retrieved 2018-02-08.