Jump to content

జన్మజన్మల బంధం

వికీపీడియా నుండి
జన్మజన్మల బంధం
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
వాణిశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్
భాష తెలుగు

జన్మజన్మల బంధం 1977 జూన్ 28న విడుదలైన తెలుగు చలన చిత్రం. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో ఘట్టమనేని కృష్ణ, వాణీశ్రీ, జంటగా నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పందిళ్ళపల్లి చంద్రశేఖరరెడ్డి .సంగీతం కె.వి.మహదేవన్ అందించారు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • కధ: పి.లలిత
  • మాటలు: మహారధి
  • ఛాయా గ్రహణం: లక్ష్మణ్ గోరె
  • గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి, కొడకండ్ల అప్పలాచార్య
  • నేపథ్య గానం:శిష్ట్లా జానకి, పులపాక సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్ ఈశ్వరి, మాధవపెద్ది రమేష్
  • నిర్మాతలు: ఎస్.భాస్కరరావు, ఎం.కనకసుందరరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్
  • విడుదల:28:06:1977.

పాటల జాబితా[2]

[మార్చు]
  1. మనిషిగా పుడితేనా చాలునా పుట్టినోళ్ళందరు, రచన : ఆచార్య ఆత్రేయ,గానం. పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.
  2. ఒప్పుల కుప్పా వయ్యారి భామా ఎవరే నీ ప్రియుడు, రచన: ఆత్రేయ,గానం. ఎస్ జానకి, పి సుశీల
  3. నింగి నేలను ప్రేమిస్తుంది నేల గాలిని ప్రేమిస్తుంది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. నీవే నీవు నేనే జగతి నిండిన అందం నేనే జన్మజన్మల,రచన: ఆత్రేయ,గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. నేనే నేను నేనే జగతి నిండిన అందం నేనే జన్మజన్మల, రచన: ఆత్రేయ, గానం.పి సుశీల
  6. హై కుయ్య కుయ్యా వెంకటప్పయ్య నా గుండె , రచన: అప్పాలచార్య, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి, ఎం.రమేష్

మూలాలు

[మార్చు]
  1. "Janma Janmala Bandam (1977)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-13.
  2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.