Jump to content

శాంతి (1980 సినిమా)

వికీపీడియా నుండి
శాంతి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.వి.సత్యనారాయణరావు
నిర్మాణం పి.వి.సత్యనారాయణరావు
కథ బొల్లిముంత శివరామకృష్ణ
చిత్రానువాదం ఎ.సి.త్రిలోకచందర్
తారాగణం మురళీమోహన్,
జయప్రద,
మోహన్ బాబు,
షావుకారు జానకి,
ప్రభాకర్‌రెడ్డి,
రమాప్రభ
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం పిఠాపురం నాగేశ్వరరావు, లత,
పి.సుశీల,
బి.వసంత,
ఎస్.జానకి,
ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
జి.ఆనంద్
గీతరచన అప్పలాచార్య,
సినారె,
వేటూరి
నిర్మాణ సంస్థ శ్రీ విజయలక్ష్మి మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

శాంతి 1980, సెప్టెంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విజయ లక్ష్మీ మూవీ క్రియేషన్స్ పతాకంపై, పి. వి. సత్యనారాయణ రావు దర్శకత్వంలో,నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ అందించారు . మరళీ మోహన్,జయప్రద , మోహన్ బాబు తదితరులు నటించారు.

పాటలు

[మార్చు]
  1. అత్తకొడుకా మేనత్త కొడుకా అభిమాన్యుడా ఓ అందగాడా - పిఠాపురం,లత - రచన: అప్పలాచార్య
  2. ఎంత మంచి జాణవమ్మా అమ్మాయి అమ్మాయి నీ వల్లో - పి.సుశీల, బి.వసంత - రచన: సినారె
  3. చెప్పనా చెలీ చెప్పనా విప్పనా మనసు విప్పనా - ఎస్.జానకి - రచన: సినారె
  4. వింటావా చిన్నమాట నాతొ ఉంటావా ఒక్క పూట - ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  5. శిల అనుకున్నాను ఒక కల అనుకున్నాను - జి.ఆనంద్, పి.సుశీల - రచన: సినారె
  6. శ్రీమతి అంటే నాకెంతో చెప్పలేని ప్రేమ రహస్యాలు చెప్పేస్తారా - జి.ఆనంద్, పి.సుశీల - రచన: సినారె

మూలాలు

[మార్చు]

బయటిలింకులు

[మార్చు]