కత్తికి కంకణం
Appearance
కత్తికి కంకణం (1971 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
నిర్మాణం | టి.వి.రాజు |
తారాగణం | కాంతారావు, రామకృష్ణ, రాజనాల, విజయలలిత, అనిత, రాజబాబు |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | రాజు పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో రూపొందిన కత్తికి కంకణం జానపద తెలుగు చలనచిత్రం 1971, ఫిబ్రవరి 19 నాడు విడుదలయ్యింది.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె. సుబ్బరామదాసు
- సంగీతం: సత్యం
- నిర్మాత: టి.వి.రాజు
- నిర్మాణ సంస్థ:రాజు పిక్చర్స్
- సాహిత్యం:మైలవరపు గోపి, కె.అప్పలాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి,ఆరుద్ర
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, పి బి .శ్రీనివాస్ , బి.వసంత
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- రామకృష్ణ
- రాజనాల
- విజయలలిత
- అనిత
- రాజబాబు
- త్యాగరాజు
పాటలు
[మార్చు]ఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
- అనురాగ తీరాలలో నీ కనుపాప దీపాలలో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: గోపి
- గప్పాం గప్పాం కత్తులు గమ్మతైన కత్తులు - పి.బి. శ్రీనివాస్, బి. వసంత - రచన: అప్పలాచార్య
- చెంగున దూకే పరువాలు కో అన్నవి పొంగులు వారే - ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
- దైవం లేదా దైవం లేదా రగిలే గుండెల సెగలే కనపడలేదా - ఎస్. జానకి - రచన: అప్పలాచార్య
- మేఘమాల నీవైతే మెరుపు కన్నె నేనే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "కత్తికి కంకణం - 1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)