కిలాడి కృష్ణుడు
Jump to navigation
Jump to search
కిలాడి కృష్ణుడు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయనిర్మల |
నిర్మాణం | సి.నటేశన్, ఎస్.డి.అహ్మద్, ఎం.ఎ.అజీజ్ |
కథ | అప్పలాచార్య |
చిత్రానువాదం | విజయనిర్మల |
తారాగణం | కృష్ణ, గిరిబాబు, కాంతారావు,, విజయశాంతి పండరీబాయి జయమాలిని |
సంగీతం | రమేష్ నాయుడు |
నేపథ్య గానం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, ఎం.రమేష్ |
గీతరచన | సాహితి, సినారె, అప్పలాచార్య |
సంభాషణలు | అప్పలాచార్య |
ఛాయాగ్రహణం | లక్ష్మణ్ గోరే |
నిర్మాణ సంస్థ | సంగమం ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
కిలాడి కృష్ణుడు 1980, సెప్టెంబర్ 12న విడుదలైన తెలుగు సినిమా.[1]
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- గిరిబాబు
- చంద్రమోహన్
- త్యాగరాజు
- పద్మనాభం
- కాంతారావు
- నాగభూషణం
- విజయశాంతి
- జయమాలిని
- జి.వరలక్ష్మి
- నిషా
- పండరీబాయి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, మాటలు: అప్పలాచార్య
- ఛాయాగ్రహణం: లక్ష్మణ్ గోరే
- సంగీతం: రమేష్ నాయుడు
- దర్శకత్వం: విజయనిర్మల
పాటలు
[మార్చు]- అమ్మపోయిందని ఏడవద్దు సిన్నమ్మా సెప్పేది విని ఊరుకో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సాహితి
- ఎవరైనా చూడకుండా గాలైనా దూరకుండా గట్టిగా - ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య
- నా విసురే విసురు నేనెవరు అసలు ఎవరైనా ఏమైనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి. శైలజ - రచన: సినారె
- నేను గాక ఇంకెవరు లేనేలేరు నీ పుట్టినరోజు వేడుకలో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
- పెళ్ళంటే నూరేళ్ళ పంటా అయ్యో రామా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎం.రమేష్ - రచన: అప్పలాచార్య
- వన్నెల చిన్నెల వెన్నెల కన్నుల చిన్నమ్మి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య
మూలాలు
[మార్చు]- ↑ "Kiladi Krishnudu (1980)". Indiancine.ma. Retrieved 2022-11-13.