సావాసగాళ్ళు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సావాసగాళ్ళు
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బోయిన సుబ్బారావు
తారాగణం కృష్ణ,
జయచిత్ర,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
కైకాల సత్యనారాయణ,
గిరిబాబు
నిర్మాణ సంస్థ విజయా & సురేష్ కంబైన్స్
భాష తెలుగు

సావాసగాళ్ళు 1977 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు సినిమా. విజయ, సురేష్ కంబైన్స్ పతాకంపై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, జయచిత్ర, ప్రభ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణ[మార్చు]

  • కృష్ణ ఘట్టమనేని,
  • జయచిత్ర,
  • ప్రభ,
  • గుమ్మడి వెంకటేశ్వరరావు,
  • కైకాల సత్యనారాయణ,
  • గిరిబాబు,
  • అల్లు రామలింగయ్య,
  • నగేష్ బాబు,
  • రమాప్రభ
  • గిరిజ,
  • రాధా కుమారి,
  • మమత,
  • కల్పనా రాయ్,
  • కెకె శర్మ

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: బోయిన సుబ్బారావు
  • స్టూడియో: విజయ, సురేష్ కంబైన్స్
  • నిర్మాత: డి.రమానాయిడు;
  • ఛాయాగ్రాహకుడు: ఎ. వెంకట్;
  • ఎడిటర్: కె.ఎ. మార్తాండ్;
  • స్వరకర్త: జె.వి.రాఘవులు;
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ,కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య, జాన్సన్
  • కథ: బాలమురుగన్
  • సంభాషణ: మోదుకురి జాన్సన్, కోడకండ్ల అప్పలచార్య
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, కోవేల శాంత, జె.వి.రాఘవులు
  • ఆర్ట్ డైరెక్టర్: జి.వి. సుబ్బారావు;
  • డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్

పాటలు[మార్చు]

  1. అండపిండ బ్రహ్మాండముల నేలు గండర గండడు (పద్యం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య
  2. ఆనంద ఆనందమాయే అందాల బొమ్మకు సిగ్గాయేనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: ఆత్రేయ
  3. ఈ లోకం ఒక నాటకరంగం ఈ జీవితమే పొంగి కుంగు కడలి తారంగం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. కుచ్చిళ్ళు జీరాడు కొక కట్టి ఆ కొంగులోన దోరవయసు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: ఆత్రేయ
  5. జాగేల ఏలారా ఇక జాగేల ఏలరా వలపులు నాలో - కోవెల శాంత, జె.వి.రాఘవులు
  6. తోక్కుడుబండి ఓ లబ్బారుబండి అబ్బి ఎక్కనోడు - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
  7. బంగారు తల్లివి నీవమ్మా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల,మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
  8. శివా శివా భవా భవ యువా నన్ను కావరా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: అప్పలాచార్య
  9. అమ్మల్లారా అక్కల్లారా గోంగూరకే అనగనగా బ్రహ్మదేవుడు - పి.సుశీల బృందం - రచన:మోదుకూరి జాన్సన్

మూలాలు[మార్చు]

  1. "Savasagallu (1977)". Indiancine.ma. Retrieved 2021-05-20.

బయటిలింకులు[మార్చు]