జయచిత్ర

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

జయచిత్రగా ప్రసిద్ధిచెందిన తెలుగు సినిమా నటి పూర్తి పేరు లక్ష్మి కృష్ణవేణి రోహిణి పార్వతీదేవి. ఈమె ఇంచుమించు 200 పైగా సినిమాలలో నటించింది.

తమిళనాడు ప్రభుత్వం ఈమెకు కళైమామణి పురస్కారం ఇచ్చి సత్కరించింది.

జయచిత్ర నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జయచిత్ర&oldid=1182611" నుండి వెలికితీశారు