కటకటాల రుద్రయ్య
Appearance
కటకటాల రుద్రయ్య (1978 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
నిర్మాణం | వడ్డే శోభనాద్రి |
తారాగణం | కృష్ణంరాజు, జయసుధ٫జయచిత్ర |
నిర్మాణ సంస్థ | విజయమాధవి పిక్చర్స్ |
భాష | తెలుగు |
కటకటాల రుద్రయ్య 1978లో విడుదలైన తెలుగు సినిమా. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించాడు. కృష్ణరాజు, జయసుధ, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా 1979లో తమిళంలో శివాజీ గణేశన్ కథానాయకునిగా "పట్టక్కతి భైరవన్" గా, 1980లో జితేంద్ర కథానాయకునిగా హిందీలో "జ్యోతి బనె జ్వాల" గా రీమేక్ చేయబడినది.
తారాగణం
[మార్చు]- కృష్ణంరాజు
- జయసుధ
- జయచిత్ర
- జమున
- ప్రభాకరారెడ్డి
- రామకృష్ణ
- జెవి రమణ మూర్తి
- రావు గోపాలరావు
- సత్యనారాయణ
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం, డైలాగులు: దాసరి నారాయణరావు
- సాహిత్యం: వెటూరి
- సంగీతం: జె.వి.రాఘవులు
- నేపథ్య గానం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీలా, ఎస్. జానకి
- నిర్మాత: వడ్డే శోభనాద్రి, వడ్డే కొషోర్
- దర్శకుడు: దాసరి నారాయణరావు
పాటలు
[మార్చు]- పాలకంకి మీదుంది పైరు అబ్బబ్బ , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.శ్రీపతిపండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల
- మధుర నగరిలో చల్లనమ్మ బోదు దారి విడుము, రచన:వేటూరి, గానం: పి సుశీల ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం
- ఈదురు గాలికిమాదొర గారికి,రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- వింత ఇరుకు ఎంతో ఇరుకు ...తొలిమోజులు , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
- తలలో చేతులు తగవులు పడితే ,రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి, పి సుశీల
- పట్టాడే అబ్బ కొట్టాడే...అబ్బబ్బ వీడెంత , రచన: వేటూరి, గానం పి సుశీల, ఎస్ జానకి
- వీణానాది తీగనీది తీగచాటు రాగముంది, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Katakatala Rudraiah (1978)". Indiancine.ma. Retrieved 2020-08-22.
2.ఘంటశాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.