వయసు పిలిచింది
Appearance
వయసు పిలిచింది (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీధర్ |
---|---|
నిర్మాణం | వై.కన్నయ్య |
తారాగణం | కమల్ హాసన్ రజినీకాంత్ శ్రీప్రియ జయచిత్ర |
సంగీతం | ఇళయరాజా |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం పి.సుశీల వాణీ జయరాం |
గీతరచన | వేటూరి సుందరరామ్మూర్తి ఆరుద్ర |
నిర్మాణ సంస్థ | శ్రీ చిత్ర |
విడుదల తేదీ | ఆగస్టు 4, 1978 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
వయసు పిలిచింది, 1978లో విడుదలైన ఒక తెలుగు సినిమా.[1] శ్రీధర్ దర్శకత్వంలో,కమలహాసన్ , రజనీకాంత్, జయచిత్ర, శ్రీప్రియ, నటించిన ఈ చిత్రానికి సంగీతం ఇళయరాజా సమకూర్చారు.
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్
- రజినీకాంత్
- శ్రీప్రియ
- జయచిత్ర
- కాంతారావు
- సాక్షి రంగారావు
- నిర్మల
పాటలు
[మార్చు]- మబ్బే మసకేసిందిలే - ఇళయరాజా, రాజశ్రీ
- మబ్బే మసకేసిందిలే.. పొగమంచే తెరగా నిలిచిందిలే..
ఊరు నిదరోయిందిలే.. మంచి చోటే మనకు కుదిరిందిలే..
కురిసే సన్ననివాన.. చలిచలిగా వున్నది లోన
గుబులౌతూంటే గుండెల్లోన.. జరగనా కొంచెం నేనడగనా
చలికి తలను వంచం.. నీ వళ్ళే పూలమంచం వెచ్చగా వుందాము మనము
- హల్లో మై రీటా, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నువ్వడిగింది ఏనాడైనా లేదన్ననా? రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. వాణి జయరాం
- ఇలాగే, ఇలాగే, సరాగమాడితే...వయారం నీ యవ్వనం ఊయలూగునే , రచన: ఆరుద్ర, గానం.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- జీవితం మధుశాల యవ్వనం రసలీల, రచన :వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి .
మూలాలు
[మార్చు]డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.