వాణీ జయరామ్

వికీపీడియా నుండి
(వాణీ జయరాం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వాణీ జయరామ్
Vani Jairam 2014 FF (cropped).jpg
2009 లో వాణీ జయరామ్
వ్యక్తిగత సమాచారం
జననం (1945-11-30) 30 November 1945 (age 77)
వెల్లూర్, తమిళనాడు, India
సంగీత శైలినేపథ్యగానం
వృత్తిగాయని
వాయిద్యాలుగానం
క్రియాశీల కాలం1971 - ప్రస్తుతం
వెబ్‌సైటుOfficial website

వాణీ జయరాం దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.[1] ఆమె 1971లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఐదు దశాబ్దాలుగా కొనసాగిస్తుంది. ఆమె సుమారు వేయి సినిమాలలో 20000 పాటలకు నేపధ్యగానం చేసింది. అదేకాకుండా వేల సంఖ్యలో భక్తి గీతాలను కూడా పాడింది. [2]

జీవిత విశేషాలు[మార్చు]

వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరులో వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానంలో ఐదవ పుత్రికగా జన్మించింది. వారి తల్లి వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావిగా విశేష ప్రతిభ కనబర్చింది. ఎనిమిదవ ఏటనే ఆవిడ ఆల్ ఇండియా రేడియో కార్యక్రమంలో పాల్గొంది.

ఆమె కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్, ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నాది.

వివాహానంతరం భర్తతో ముంబయిలో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొంది.

తెలుగు సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Lending 'Vani' to patriotism". The Hindu. 12 June 2006. Retrieved 2016-11-23.
  2. "Lending 'Vani' to patriotism". The Hindu. 12 June 2006. Retrieved 2016-11-23.

బయటి లింకులు[మార్చు]