Jump to content

అగ్నినక్షత్రం

వికీపీడియా నుండి
అగ్నినక్షత్రం
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం శరత్
సంగీతం పుహళేంది
భాష తెలుగు

అగ్నినక్షత్రం 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.గణ గణం భజే గణం మహాగణాదీపం గణ, రచన: జాలాది రాజారావు, గానం.జి.ఆనంద్, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం

2.ఎదలో ఎదలో ఓక తాళం పెదవి పెదవి, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

3.ఎవరో తెలుసా ఎదురన్నదే లేదురా , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.వట్టిది చిత్తడి వయసునురా అహా, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి .

మూలాలు

[మార్చు]

1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • "AGNI NAKSHATRAM | TELUGU FULL MOVIE | SHOBAN BABU | RAJINI | MOHAN BABU | TELUGU CINE CAFE - YouTube". www.youtube.com. Retrieved 2020-08-04.