పుహళేంది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పుహళేంది
Puhalendi.jpg
పుహళేంది
ప్రసిద్ధి భారత సినీ సంగీత దర్శకుడు

పుహళేంది, ప్రముఖ దక్షిణ భారత సినీ సంగీత దర్శకుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ మరియు మలయాళ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. మలయాళీ అయిన పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్. ఈయన తెలుగులో పసివాడి ప్రాణం, వింత కథ, సంసారం ఒక సంగీతం, జడగంటలు మరియు జేగంటలు వంటి సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఈయన సినిమాలకే కాక భాగవతం టీవీ ధారావాహికకు కూడా సంగీతం సమకూర్చాడు.

పుహళేంది ఫిబ్రవరి 27న తిరువనంతపురంలోని ఒక హోటల్లో గుండెపోటుతో మరణించాడు.[1]

సంగీతం సమకూర్చిన చిత్రాలు[మార్చు]

సహాయ సంగీత దర్శకునిగా

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=పుహళేంది&oldid=2108925" నుండి వెలికితీశారు