జేగంటలు
జేగంటలు తెలుగు చలన చిత్రం1981 జూలై 3 న విడుదల.సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాంజీ, ముచ్చర్ల అరుణ, ప్రభాకర్ రెడ్డి మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం కె.వి.మహదేవన్ అందించారు .
జే గంటలు (1981 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సింగీతం శ్రీనివాస రావు |
---|---|
నిర్మాణం | కె.మురారి, విజయ బాపినీడు |
కథ | విజయ బాపినీడు |
తారాగణం | రాంజీ, అరుణ, ప్రభాకర రెడ్డి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి |
సంభాషణలు | ఆత్రేయ |
ఛాయాగ్రహణం | ఎస్.గోపాలరెడ్డి |
కూర్పు | జి.జి.కృష్ణారావు |
నిర్మాణ సంస్థ | జ్యోతిచిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]రాంజీ
ముచర్ల అరుణ
ప్రభాకర్ రెడ్డి
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: కె.మురారి ,
నిర్మాణ సంస్థ: జ్యోతి చిత్ర
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల , వాణి జయరాం, జి ఆనంద్, ఎస్ పి శైలజ, రమోల , కె జె ఏసుదాస్,
కథ: విజయ బాపినీడు
సంభాషణలు: ఆచార్య ఆత్రేయ .
పాటల జాబితా
[మార్చు]1.ఇది ఆమని సాగే చైత్రరదం ఇది రుక్మిణీ,రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ
2.కళ కళ లాడే మనవూరు గల గల పారే , రచన: వేటూరి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల , రమోలా.
3.తన ఇంటి ముంగిట భూదేవి నుదుట, రచన: వేటూరి, గానం.పి . సుశీల బృందం
4.ఎవరమ్మ ఎవరమ్మా ఈకొమ్మ, రచన: వేటూరి, గానం.వాణి జయరాం, కె.జె ఏసుదాస్
5 . మళ్ళీఎప్పుడోమళ్లీ ఎక్కడో ప్రేమలు రెండు, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
6.తెలుసులే తెలుసులే నీకు తెలుసోలేదో గాని , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
7.వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
8.శ్రీ సీతారాముల కళ్యాణం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, జి ఆనంద్, ఎస్ పి శైలజ.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.