మాయదారి మల్లిగాడు
Jump to navigation
Jump to search
మాయదారి మల్లిగాడు (1973 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
కథ | సత్యానంద్ |
తారాగణం | కృష్ణ, మంజుల (నటి) మాడా |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మాలయా మూవీస్ |
భాష | తెలుగు |
మాయదారి మల్లిగాడు 1973 అక్టోబరు 5న విడుదలైన తెలుగు సినిమా. రవి కళామందిర్ పతాకంపై ఆదుర్తి బాస్కర్, ఎం.ఎస్.ప్రసాద్ లు నిర్మించిన ఈ సినిమాము ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, మంజుల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- మంజుల
- అంజలీ దేవి
- జయంతి
- ప్రసన్న రాణి
- నాగభూషణం
- బి. పద్మనాభం
- సాక్షి రంగారావు
- మాస్టర్ రాము
- పి. వెంకటేశ్వరరావు
- కె.వి. చలం
- మాడా
- జగ్గారావు
- సి.హెచ్. కృష్ణ మూర్తి
- మనోహర్
- ఎం.వి. రమణ
- కె.జె. సారధి
- కె.కె. శర్మ
- మల్లాది
- డాక్టర్ రమేష్
- వీరభద్రరావు
- విజయ్
- సుధాకర్
- రత్నశ్రీ
- భీమరాజు
- కొండ శేషగిరి రావు
- సంపూర్ణ
- కాంతారావు
- కృష్ణంరాజు
- చంద్రమోహన్
- ధూళీపాల
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకత్వం: అదుర్తి సుబ్బారావు
స్టూడియో: రవి కలమండిర్
నిర్మాత: అదుర్తి భాస్కర్, ఎం.ఎస్. ప్రసాద్;
ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. రామకృష్ణారావు;
కూర్పు: అదుర్తి హరనాథ్;
స్వరకర్త: కె.వి. మహదేవన్;
గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోసరాజు రాఘవయ్య చౌదరి
విడుదల తేదీ: అక్టోబర్ 5, 1973
- మల్లెపందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి - పి.సుశీల
- తలకి నీళ్ళోసుకుని కురులార బెట్టుకుని
- వస్తావెళ్ళొస్తా మాళ్ళెప్పుడొస్తా
- నవ్వుతూ బతకాలిరా
మూలాలు
[మార్చు]- ↑ "Mayadari Malligadu (1973)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.