మాంగల్యానికి మరో ముడి
Appearance
మాంగల్యానికి మరో ముడి (1976 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.విశ్వనాథ్ |
---|---|
తారాగణం | జయప్రద, జి. రామకృష్ణ |
నేపథ్య గానం | పి.సుశీల |
నిర్మాణ సంస్థ | హేరంబ చిత్ర మందిర్ |
భాష | తెలుగు |
మాంగల్యానికి మరో ముడి హేరంబ చిత్రమందిర్ బ్యానర్‌పై నాచు శేషగిరిరావు నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1976, జూలై 2న విడుదలయ్యింది.[1] కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో, జి.రామకృష్ణ, జయప్రద, జయసుధ, ముఖ్య పాత్రలు పోషించారు సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.విశ్వనాథ్
- మాటలు : గొల్లపూడి మారుతీరావు
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: బి.రామచంద్రయ్య
- కూర్పు: కె.బాబూరావు
- కళ: వి.భాస్కరరాజు
- పాటలు: వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి
- నేపథ్యగాయకులు: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- నిర్మాత: నాచు శేషగిరిరావు
నటీనటులు
[మార్చు]- జయప్రద
- జయసుధ
- రమాప్రభ
- జయమాలిని
- గిరిజ
- ఝాన్సీ
- జానకి
- కల్పన
- బేబీ వరలక్ష్మి
- రామకృష్ణ
- గుమ్మడి
- దేవదాస్ కనకాల
- అల్లు రామలింగయ్య
- లక్ష్మీకాంత్
- కాకరాల
- మాడా
- మల్లాది సత్యనారాయణ
- కె.కె.శర్మ
- వీరభద్రరావు
- నంద కిశోర్
- విఠల్ ప్రసాద్
- సూర్యనారాయణ
- చంటిబాబు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను వేటూరి, సినారెలు వ్రాయగా కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించాడు.[2]
క్ర.సం | పాట | పాడిన వారు | గేయ రచయిత |
---|---|---|---|
1 | అంతా మరుపే మైమరుపే నీ అందం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం | వేటూరి |
2 | ఇదికూడా ఒక నవ్వే అది శ్రుతిలో ఉంటె నీ నవ్వే | పి.సుశీల | వేటూరి |
3 | తాగిన తప్పాయెనా స్వామీ నే తాగిన తప్పాయెనా | పి.సుశీల | వేటూరి |
4 | ఈతీగ పలికినా నా గొంతు కలిపినా ఉదయించే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | సినారె |
5 | పిల్లగాలి వేచింది పల్లవి కోసం మల్లెపొద వేచింది | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | సినారె |
మూలాలు
[మార్చు]- ↑ web master. "Mangalyaniki Maromudi". indiancine.ma. Retrieved 9 June 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "మాంగల్యానికి మరోముడి - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 9 June 2021.