కన్నెమనసులు
Appearance
కన్నెమనసులు (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
రచన | ఆత్రేయ |
కథ | ముళ్ళపూడి వెంకటరమణ |
తారాగణం | రాంమోహన్, ఘట్టమనేని కృష్ణ, సంధ్య, సుకన్య, ప్రసన్నరాణి, గుమ్మడి వెంకటేశ్వరరావు, సూర్యకాంతం, తుంగల చలపతిరావు, కె.వి.చలం |
సంగీతం | కె.వి.మహదేవన్, పుహళేంది (సహాయం) |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, జమున |
సంభాషణలు | ముళ్ళపూడి వెంకటరమణ |
కూర్పు | టి.కృష్ణ |
నిర్మాణ సంస్థ | బాబు మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఈ చిత్రం జులై 22,1966 విడుదలైయింది.[1] కన్నెమనసులు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, రామ్మోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన 1966 నాటి తెలుగు చలనచిత్రం. సినిమాలో హీరోహీరోయిన్లుగా దాదాపు ఐదుగురు కొత్త నటులకు ఆదుర్తి సుబ్బారావు అవకాశం ఇచ్చారు. ఆ కొత్తనటుల్లో ఘట్టమనేని కృష్ణ తర్వాతి కాలంలో వందలాది చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ గా నిలిచారు.
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]ఈ సినిమా కథను ముళ్ళపూడి రాశారు.
పాటలు
[మార్చు]- ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది - ఘంటసాల, రచన: ఆత్రేయ
- ఓ..హృదయం లేని ప్రియురాలా వలపులు రగిలించావు పలుకకా - ఘంటసాల, రచన:ఆత్రేయ
- ఓహో తమరేనా చూడవచ్చారు చూసి ఏం చేస్తారు ఓ భామా అయ్యో రామా - ఘంటసాల , రచన: ఆరుద్ర
- వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే కలలలో రా రమ్మంటు పిలిచావులే - పి.సుశీల, రచన: దాశరథి
- అమ్మలగన్నయమ్మ గాజుల , వెంకటరావు, పి సుశీల , కె.జమునారాణి బృందం , రచన: దాశరథి.
- ఓహో తమరేనా చూడవచ్చారు , పి సుశీల బృందం, రచన: ఆరుద్ర
- చిత్రంగాఉంది ఈవేళ , పి.సుశీల , రచన:దాశరథి
- సుక్కలాంటి సిన్నోడు షోకు , పీ సుశీల, కె.జమునారాణి బృందం, రచన: కొసరాజు
- హాయ్ హాయ్ ఏమిటిది , పి.సుశీల, టి.కృష్ణ, రచన:దాశరథి కృష్ణమాచార్య.
వనరులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
మూలాలు
[మార్చు]- ↑ మద్రాసు ఫిలిం డైరీ (2017-07-08). 1966 లో విడుదలైన చిత్రలు. గోటేటి బుక్స్. p. 19.