కలియుగ రావణాసురుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలియుగ రావణాసురుడు
(1980 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
తారాగణం రావుగోపాలరావు,
మాగంటి మురళీమోహన్,
శారద
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రాజలక్ష్మీ సినీ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

{{}}

బాపు

ఇది 1980లో విడుదలైన ఒక తెలుగు కథను సాంఘీకరించి తీసినట్లుగానే, బాపు రమణ ద్వయం,రావణుని చే సీతాపహరణాన్ని, సీతా రామ వియోగాన్ని, సాంఘికరూపంలో ఈ చిత్రంలో చూపారు. రావు గోపాలరావు రావణాసురుడు, మురళీమోహన్ రాముడు, శారద సీత, శ్రీధర్ ఆంజనేయుడుగా కనిస్తారు. కథకు వస్తె రావుగోపాల రావు ఒక అటవీప్రాంతంలో భూస్వామిగా ఉండి, స్త్రీల బలత్కరిస్తూ, తన కిందివారికి జీవితభీమా చేయిస్తూ వారిని పులిరూపంలో హతమారుస్తూ భీమాసొమ్ము కాజేస్తుంటాడు. మురళీ మోహన్ భీమా కంపెనీ తరఫును వస్తాడు. అతని భార్య శారద. రావుగోపాలరావు ఆమె చూసి మోహించి బంధిస్తాడు. శ్రిధర్ ఆంజనేయుడిలా వారిని కలుపుతాడు."నల్లానల్లని కళ్ళు, నమోనమో హనుమంతా' మొదలైన పాటలున్నాయి.