Jump to content

వింత కథ

వికీపీడియా నుండి

'వింతకథ' తెలుగు చలన చిత్రం,1973 నవంబర్ 2 న విడుదల.బి.ఎస్.బోస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, వాణీశ్రీ, జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.

వింత కథ
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎస్.దాస్
తారాగణం కృష్ణ,
వాణిశ్రీ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ సావిత్రి కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఘట్టమనేని కృష్ణ

వాణీశ్రీ

గుమ్మడి వెంకటేశ్వరరావు

నల్ల రామ్మూర్తి

సత్తిబాబు

లీలారాణి

ఝాన్సీ

విజయలక్ష్మి

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బి.ఎస్.బోస్

సంగీతం: చెళ్లపిళ్ల సత్యం

నిర్మాత: వి.చక్రధరరావు

సాహిత్యం:దేవులపల్లి, సి నారాయణ రెడ్డి,ఆరుద్ర, దాసం గోపాలకృష్ణ

నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి

విడుదల:02:11:1973.


పాటల జాబితా

[మార్చు]

1.పెళ్లి నూరేళ్లపంట ఓయమ్మా వీళ్ళు అందాల జంట , రచన:ఆరుద్ర , గానం.శిష్ట్లా జానకి బృందం

2.ఎదురుచూసిన కాముని పున్నమి ఈనాడే , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ఎదురుచూసిన కాముని పున్నమి ఈనాడే, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4.కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం , రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం

5.గోరంతదీపం కొండలకు వెలుగు నా చిట్టి కన్నయ్యా , రచన: దాసం గోపాలకృష్ణ, గానం.పులపాక సుశీల

6.మనకు ఈలోకమే ఉయ్యాల మనసు వూగింది, రచన:ఆరుద్ర, గానం.పులపాక సుశీల

7.తల్లిందండ్రియునన్నుగాననిమనస్థాపంబునన్(పద్యం), గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

8.పంచద్భూషణ బాహుమూల రుచితో పాలిండుల్లు,( పద్యం) గానం .ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

9.పాటున కింతులోర్తురే కృపా రహిత (పద్యం), గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.






"https://te.wikipedia.org/w/index.php?title=వింత_కథ&oldid=4348692" నుండి వెలికితీశారు