Jump to content

సుమంగళి (1965 సినిమా)

వికీపీడియా నుండి
సుమంగళి
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
సావిత్రి,
జి.వరలక్ష్మి,
కొంగర జగ్గయ్య,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సంధ్య,
చిత్తూరు నాగయ్య,
రేలంగి,
గిరిజ,
పద్మనాభం,
వాసంతి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ అశోక్ మూవీస్
భాష తెలుగు

సుమంగళి 1965 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు
  • కధ: కె . ఎస్.గోపాలకృష్ణన్
  • సంగీతం: కె వి మహదేవన్
  • మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ
  • నేపథ్య గాయకులు: శిష్ట్లా జానకి, పులపాక సుశీల, ప్రతివాది భయంకర శ్రీనివాస్, కె . జమునారాణి, ఎల్ ఆర్ ఈశ్వరి, స్వర్ణలత, ఘంటసాల వెంకటేశ్వరరావు, బొడ్డుపల్లి బాల వసంత
  • ఛాయ గ్రహణం:పి. ఎల్.రాయ్
  • ఎడిటింగ్: టి.కృష్ణ
  • చిత్రానువాదము: ఆదుర్తి సుబ్బారావు
  • నిర్మాత: టి.గోవిందరాజన్
  • నిర్మాణ సంస్థ: వీనస్ పిక్చర్స్_ అశోక్ మూవీస్
  • విడుదల:01:01:1965.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి? ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
కన్నులు నీవే కావాలి కలనై నేనే రావాలి ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల పి.సుశీల
వలపు వలే తీయగా వచ్చినావు నిండుగా ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
సిగలోకి విరులిచ్చి చెలి నొసట తిలకమిడి ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల
కొత్త పెళ్ళికూతురా రా! రా! - నీ కుడికాలు ముందుమోపి రా! రా! కె.వి.మహదేవన్ స్వర్ణలత, జమునారాణి, వసంత, ఈశ్వరి

ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఘంటసాల,సుశీల, రచన: ఆత్రేయ

ఏవేవో చిలిపి తలపులురుకు చున్నవి , పి.బి.శ్రీనివాస్ , ఎస్ జానకి .

మూలాలు

[మార్చు]
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.