ఆస్తిపరులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆస్తిపరులు
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూధనరావు
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కృష్ణకుమారి,
జయలలిత,
జగ్గయ్య
సంగీతం కె.వి.మహదేవన్
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ జగపతి పిక్చర్స్
విడుదల తేదీ నవంబర్ 18,1966
భాష తెలుగు

ఆస్తిపరులు 1966, నవంబర్ 18న వి. మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.[1]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
 1. అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి.సుశీల రచన: ఆత్రేయ.
 2. ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా రామచంద్రా - ఘంటసాల . రచన: భద్రాచల రామదాసు.
 3. ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఘంటసాల, పి.సుశీల . రచన: ఆత్రేయ.
 4. చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి.సుశీల . రచన: ఆత్రేయ.
 5. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (సంతోషం) - ఘంటసాల . రచన; ఆత్రేయ.
 6. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే తెలుసు (విషాదం) - ఘంటసాల , రచన: ఆత్రేయ
 7. మగవాడిలే ఎగరేసుకుపో పగవాడివలే నను దోచుకు పో - పి.సుశీల , రచన: ఆత్రేయ
 8. మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందు ముందు - ఘంటసాల . రచన: ఆత్రేయ
 9. సోగ్గాడే చిన్నినాయనా ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు - పి.సుశీల , రచన:కొసరాజు
 10. శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోద్ధరణా (శ్లోకం) - ఘంటసాల , రచన: ఆత్రేయ.

మూలాలు

[మార్చు]
 1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.