సర్కస్ రాముడు
Jump to navigation
Jump to search
సర్కస్ రాముడు (1980 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | ఎన్.టి.రామారావు, జయప్రద |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | కె.సి. ఫిల్మ్ఇంటర్నేషనల్ |
భాష | తెలుగు |
సర్కస్ రాముడు 1980, మార్చి 1న విడుదలైన తెలుగు సినిమా.
నటీనటులు[మార్చు]
- ఎన్.టి. రామారావు
- సుజాత
- జయప్రద
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- జయమాలిని
- త్యాగరాజు
- ఏచూరి - సీతాలు
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: దాసరి నారాయణ రావు
- సంగీతం: కె.వి. మహాదేవన్
పాటలు[మార్చు]
- అక్కా చెల్లెలు పక్కన చేరి బాబయ్య అంటే ఎట్లా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
- అమావాస్యకి పున్నమికి రేగిందంటే మామో పంప రేగుతుంది - ఎస్.పి.బాలు
- ఆకలిమీద ఆడపులి దీని ఆపలేను భజరంగబలి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
- ఓ బొజ్జగణపయ్యా నీ బంటు నేనయ్య నీ కవితెప్పుడు - పి. సుశీల, ఎస్.పి. బాలు
- ఘల్ ఘల్ ఘల్ ఘల్ మంది గజ్జల గుఱ్ఱం - ఎస్.పి. బాలు, పి. సుశీల
- రాముడంటే రాముడు సర్కస్ రాముడు సర్కస్ - ఎస్.పి. బాలు
- సూరీడు చుక్కెట్టుకుంది జాబిల్లి పువ్వెట్టుకుంది - ఎస్.పి. బాలు, వాణి జయరాం