కరుణామయుడు (సినిమా)
Jump to navigation
Jump to search
కరుణామయుడు (1978 తెలుగు సినిమా) | |
సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ.భీంసింగ్, Christopher Coelho(సహదర్శకుడు |
నిర్మాణం | టి.యస్.విజయచందర్ |
తారాగణం | టి.యస్.విజయచందర్ |
సంభాషణలు | క్రిస్టోఫర్ కోలో, మోదుకూరి జాన్సన్ |
నిర్మాణ సంస్థ | రాధ చిత్ర |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కరుణామయుడు 1978లో విడుదలైన సుప్రసిద్ధ తెలుగు సినిమా. ఇది ఏసుక్రీస్తు జీవితం మీద ఆధారపడిన కథ. క్రీస్తుగా విజయచందర్ నటించారు.
1978 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ తృతీయ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
చిత్ర నేపథ్యం
[మార్చు]ఇతివృత్తం
[మార్చు]నిర్మాణం
[మార్చు]కథాంశం అభివృద్ధి
[మార్చు]తారాగణం
[మార్చు]చిత్రీకరణ
[మార్చు]నిర్మాణానంతర కార్యక్రమాలు
[మార్చు]పాటలు
[మార్చు]- కదిలింది కరుణరధం సాగింది క్షమాయుగం (గాయకుడు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- కదిలే మువ్వల సందడిలో రాగం తానం పల్లవి వేదం వేదనలున్నవి (గాయకురాలు: వాణీ జయరాం)
- పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం (గాయకుడు: వి. రామకృష్ణ)
- దేవుడు లేడని అనకుండ మది ఏమని నన్ననమంటారు (గాయకుడు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- పరలోకమందున్న మా తండ్రీ నీ నామం - పి.బి.శ్రీనివాస్ బృందం - రచన: మోదుకూరి జాన్సన్
- ఈ కన్నులు చేసే బాసలలొ .. ఈ ఆటకు వెలయెంత - ఎస్. జానకి - రచన: డా. సినారె
- దావీదు తనయా హోసన్నా - ఆనంద్,విల్సన్, యల్. ఆర్. అంజలి బృందం - రచన: విజయరత్నం