టైగర్ శివ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టైగర్ శివ
Tiger Siva.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వంఎస్.అమీర్ జాన్
రచనసూర్యశ్రీ
కథరాకేష్ కుమార్
నిర్మాతశ్రీపతి సంతోష్ కుమార్
నటవర్గంరజనీకాంత్
రఘువరన్
షావుకారు జానకి
శోభన
ఛాయాగ్రహణంసి.ఎస్.రవిబాబు
కూర్పుఇ.ఎ.దండపాణి
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ సత్యసాయి పిక్చర్స్
విడుదల తేదీలు
1990 జనవరి 10 (1990-01-10)
నిడివి
157 ని.
దేశం భారతదేశం
భాషతెలుగు

టైగర్ శివ శ్రీ సత్యసాయి పిక్చర్స్ బ్యానర్‌పై శ్రీపతి సంతోష్ కుమార్ నిర్మించిన తెలుగు డబ్బింగ్ సినిమా. ఇది 1990, జనవరి 19వ తేదీన విడుదలయ్యింది. శివ పేరుతో వెలువడిన తమిళ సినిమా దీనికి మూలం.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: ఎస్.అమీర్‌జాన్
  • కథ: రాకేష్ కుమార్
  • సంభాషణలు: సూర్యశ్రీ
  • పాటలు: రాజశ్రీ
  • ఛాయాగ్రహణం: సి.ఎస్.రవిబాబు
  • కూర్పు: ఇ.ఎ.దండపాణి
  • సంగీతం: ఇళయరాజా
  • నేపథ్యగాయకులు: మనో, వాణీ జయరామ్
  • నృత్యం: సుందరం
  • నిర్మాత: శ్రీపతి సంతోష్ కుమార్

పాటలు[మార్చు]

ఈ సినిమాలోని పాటలను రాజశ్రీ రచించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చాడు.[1]

పాటల వివరాలు
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అరె బుల్లోడా"రాజశ్రీమనో6:15
2."ఆహా రాధక్కా"రాజశ్రీమనో4:36
3."నా జాబిలి"రాజశ్రీమనో, వాణీ జయరామ్4:29
4."ఆహా నీలో నాలో"రాజశ్రీమనో, వాణీ జయరామ్4:25
5."అందమైన"రాజశ్రీమనో, వాణీ జయరామ్4:32
Total length:19:37

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 వెబ్ మాస్టర్. "Tiger Siva (S. AmirJan) 1990". ఇండియన్ సినిమా. Retrieved 24 November 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=టైగర్_శివ&oldid=3736482" నుండి వెలికితీశారు