పాదుకా పట్టాభిషేకం (1966 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాదుకా పట్టాభిషేకం
(1966 తెలుగు సినిమా)
దర్శకత్వం టెక్నికల్ యూనిట్
తారాగణం కాంతారావు ,
కృష్ణకుమారి
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు & అశ్వద్దామ
నిర్మాణ సంస్థ అమరావతి చిత్ర
భాష తెలుగు

పాదుకా పట్టాభిషేకం 1966, జూన్ 16వ తేదీన విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు, పద్యాలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలు పద్యాలను కె.వడ్డాది రచించగా ఘంటసాల సంగీతాన్ని అందించాడు.[1]

 1. రామయను దివ్య నామము నీ మనంబున జపము చేసి (పద్యం)
 2. శ్రీవత్సాంకం చిదానందం యోగనిద్రా విలోలితం (పద్యం)
 3. పాలించితి నేను పలు వర్షములు ప్రజలు రంజిల్ల (పద్యం)
 4. సుగుణాభి రాముని నగుమోము చూడక పదునాలుగేండ్లెట్లు బ్రతుకగలను (పద్యం)
 5. సర్వమంగళ గుణదీప సత్యరూప (పద్యం)
 6. అమ్మలగన్నయమ్మ హృదయమ్మున నీ చరణద్వయమ్ములే నమ్మితినమ్మ (పద్యం)
 7. ఆలుబిడ్డల వీడి కారడవులందు మీరు వెతలొంద చూచి నేనోర్వజాల (పద్యం)
 8. సార్వభౌములైన సర్వజ్ఞులైనను మృత్యువు నెదిరింప సాధ్యమగునే? (పద్యం)
 9. శ్రీరామచంద్ర వరకౌముది భక్తలోక (పాట)
 10. పరమపూజ్యుండైన భర్తను వేధించి పసుపు కుంకుమలను బాపినాను (పద్యం)
 11. నీదు చరితము ఆదర్శనీయమగును (పద్యం)
 12. సూర్యచంద్రులు గతితప్పి చెలగుగాక (పద్యం)
 13. కులగిరులు తల్లక్రిందులై కూలుగాక (పద్యం)
 14. చరితార్థుడైన భరతుడు అరయగ బ్రహ్మాదులకు అతి దుర్లభమౌ (పద్యం)
 15. శ్రీ రామచంద్రుడు రాజౌనట మన సీతమ్మ తల్లి రాణౌనట (పాట)
 16. వెడలు చుంటివా కారడవులకు శ్రీహరివైనను సామాన్యునివలె (పాట)
 17. ఈశ్వర మాయలె చిత్రము పరమేశ్వర లీలలె నిగూఢము (పాట)
 18. వినరయ్య శ్రీరాముని గాధ కనరయ్య రఘురాముని లీల (పాట)
 19. రామయ్య తండ్రీ రఘురామయ్య తండ్రీ ఎంత గొప్పవాడవయ్య రామయ్య తండ్రీ (పాట)
 20. ఓహో ప్రేయసీ అరుదెంచినావా నా ఊర్వశీ (పాట)
 21. ఓహో సుందర ప్రకృతీ జగతీ (పాట)

మూలాలు[మార్చు]

 1. కె.వడ్డాది. పాదుకా పట్టాభిషేకం. p. 12. Retrieved 22 August 2020.

బయటి లింకులు[మార్చు]