రిక్షారాజి

వికీపీడియా నుండి
(రిక్షా రాజి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
రిక్షా రాజి
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం డి.ప్రకాశరావు
తారాగణం చంద్రమోహన్,
జయచిత్ర
నిర్మాణ సంస్థ విజయలక్ష్మీ మూవీస్
భాష తెలుగు

రిక్ష రాజీ 1978 నవంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. విజయలక్ష్మి మూవీస్ పతాకం కింద జి.వి.యస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు డిఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, జయచిత్రలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • జయచిత్ర,
  • మురళీ మోహన్
  • నిర్మల
  • రోజారమణి
  • అత్తిలి లక్ష్మీ
  • జయమాలిని
  • హలం
  • ప్రభాకరరెడ్డి
  • మోహన్ బాబు
  • అల్లు రామలింగయ్య
  • ముక్కామల
  • సారథి
  • హరిబాబు
  • సుబ్బరాజు
  • అశోక్ కుమార్
  • జానకి
  • సావిత్రి
  • సుధారాణి
  • రామకుమారి
  • పుష్పలత
  • కవిత

సాంకేతిక వర్గం[మార్చు]

  • మాటలు: జంధ్యాల
  • పాటలు: ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, సి.నారాయణరెడ్డి
  • నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జానకి
  • మేకప్ చీఫ్: అర్జునరావు
  • నృత్య: శీను
  • స్టంట్స్: ఆర్. రాఘవులు
  • ఆర్ట్: భాస్కరరాజు, దిలీఫ్ సింగ్
  • స్టిల్స్: ఎం.సత్యం
  • ఆపరేటివ్ కెమేరామన్: బాలకృష్ణ
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పి.భాస్కరరావు
  • నిర్మాత: జి.వి.యస్.రాజు
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: డి.యస్.ప్రకాశరావు

పాటలు[మార్చు]

  1. ఎవడురా ఆపద్బంధవుడు ఎవడురా అనాధ రక్షకుడు - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
  2. కొత్తపల్లి కొబ్బరిముక్క దాచేపల్లి దాల్చిన - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వీటూరి
  3. కోటివిద్యలు కూటికొరకే కొంగ జపము చేప కొరకే - ఎస్.పి. బాలు
  4. చేయ్యిరా సరదా చెయ్యి చెయ్యిరా దసరా - పి. సుశీల బృందం - రచన: వేటూరి
  5. పట్టాపగ్గాలు లేని పడుచుదనం నాది ఒక - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన:  డా. సినారె

మూలాలు[మార్చు]

  1. "Riksha Raji (1978)". Indiancine.ma. Retrieved 2022-12-20.

బాహ్య లంకెలు[మార్చు]