లక్ష్మి (1981 సినిమా)
స్వరూపం
| లక్ష్మి (1981 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | బి.వి.ప్రసాద్ |
| తారాగణం | జయచిత్ర, జగ్గయ్య, అల్లు రామలింగయ్య |
| సంగీతం | చక్రవర్తి |
| భాష | తెలుగు |
లక్ష్మి 1981 మార్చి 20న విడుదలైన తెలుగు చలన చిత్రం. బి.వి.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో,జగ్గయ్య, జయచిత్ర , కె.వి చలం ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బి.వి.ప్రసాద్
- సంగీతం:కొమ్మినేని చక్రవర్తి
- నిర్మాణ సంస్థ: అశ్వని చిత్రా
- మాటలు: గొల్లపూడి మారుతీరావు
- పాటలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి
- గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం ,శిష్ట్లా జానకి, పులపాక సుశీల
- సహానిర్మాత: ఎ.నాగేశ్వరరావు
- కూర్పు: కందస్వామి
- కెమెరా: ఆర్.రామారావు
- ప్రొడక్షన్: బ్రహ్మనందరావు
- స్టిల్స్: శ్యాంప్రసాద్
- విడుదల:20:03:1981.
- ఇసుక పానుపు గుసగుసలాడే మెత్తగా సుతి మెత్తగా, గానం.ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పులపాక సుశీల
- ఏమంటావు ఏమంటావు ఓమావా నిన్ను ప్రేమిస్తే ఏమంటావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రమణ్యం, పులపాక సుశీల
- చెప్పకు చెప్పకు చిట్టిపాప చెబితే నీముద్దు , గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- తాగితే ఎలాగుంటది ఓ నాసామిరంగా తప్పటడుగు వెయ్యమంటది , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "Lanchavatharam (1985)". Indiancine.ma. Retrieved 2025-08-15.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.