పొరుగింటి పుల్లకూర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పొరుగింటి పుల్లకూర
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మురళీమోహన్,
జయచిత్ర
నిర్మాణ సంస్థ శశి ధియెటర్స్
భాష తెలుగు

పాటలు[మార్చు]

  1. ఉన్నదానితో పోరాటం లేనిదానికై ఆరాటం - వి.రామకృష్ణ బృందం - రచన: శ్రీశ్రీ
  2. చుక్కలలో దిక్కులలో ఈ రేయి పాడింది మాపెళ్ళి - పి.సుశీల - రచన: వేటూరి సుందరరామమూర్తి
  3. నీకొంగున బంగరు రంగులతో మంగళం గీతం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాశరథి
  4. రాజును చూచిన కన్నులతో మొగుడ్ని చూస్తే - రామకృష్ణ, ఎల్.ఆర్.అంజలి - రచన: అప్పలాచార్య

మూలాలు[మార్చు]