యవ్వనం కాటేసింది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యవ్వనం కాటేసింది
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం విజయ బాపినీడు
కథ పంజు అరుణాచలం
తారాగణం కృష్ణంరాజు,
జయచిత్ర,
గుమ్మడి వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ మాగంటి రవీంద్రనాధ చౌదరి
భాష తెలుగు

యవ్వనం కాటేసింది [1] 1976 లో వచ్చిన సినిమా. దాసరి నారాయణరావు దర్శకత్వంలో, విజయ బాపినీడు నిర్మించాడు. కృష్ణంరాజు, జయచిత్ర, మురళి మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం అందించాడు. ఇది 1975 నాటి తమిళ చిత్రం మయాంగుకిరల్ ఓరు మాధుకు రీమేక్.[2]

విజయ బాపినీడు తొలుత ఈ చిత్రానికి చెడిన ఆడది అని పేరు పెట్టాడు. కాని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో సభ్యుడిగా ఉన్న పి. పుల్లయ్య ఆ పేరు‌ను అంగీకరించలేదు.[3]

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1:అలా అలా నవ్వాలి, రచన: దాశరథి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , జయశ్రీ

2: ఎరుగని సుఖమే ఎదురుగా నిలిచింది , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం.పి.సుశీల

3: అటు కాలనాగు ఇటు వేటకాడు, రచన: ఉత్పల సత్యనారాయణ చార్య, గానం.వాణి జయరాం

4: సంసారం ఓక చక్కని వీణ , రచన: ఉత్పల సత్యనారాయణ చార్య, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

మూలాలు

[మార్చు]
  1. Narwekar, Sanjit (1994). Directory of Indian Film-makers and Films. Flicks Books. p. 260.
  2. National Film Archive of India [@NFAIOfficial] (11 December 2018). "A lobby card for #Kannada film #BaluJenu, one of the early films of #FaceOfTheWeek @rajinikanth. He played the character with negative shades. A remake of #Tamil film #MayangurikalOruMadhu, it was also remade in #Telugu as #YavanamKatesindi and in #Hindi as #Bezubaan" (Tweet). Archived from the original on 14 December 2018 – via Twitter.
  3. Sri (14 November 2007). "Exclusive: Interview with Vijayabapineedu". Archived from the original on 2 డిసెంబరు 2008. Retrieved 23 ఆగస్టు 2020.