భక్త పోతన (1966 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భక్త పోతన
(1966 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గుత్తా రామినీడు
కథ సముద్రాల రాఘవాచార్య
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
అంజలీదేవి,
ఎస్వీ. రంగారావు
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
గీతరచన సముద్రాల రాఘవాచార్య, ఆరుద్ర, కొసరాజు, సి.నారాయణరెడ్డి, సముద్రాల రామానుజాచార్య
సంభాషణలు దాసం గోపాలకృష్ణ
నిర్మాణ సంస్థ భారత్ ఫిల్మ్స్
భాష తెలుగు

మహాకవి పోతన జీవితగాధ ఇతివృత్తంగా 1942లో వచ్చిన సినిమా ను మళ్ళీ 1966లో తీశారు. ఈ చిత్రం 1966, ఆగస్టు 5న విడుదలైంది.[1] 1942లో పోతనగా నటించిన చిత్తూరు నాగయ్య ఈ సినిమాలో ఒక చిన్నపాత్ర (వ్యాసమహర్షిగా)పోషించడం విశేషం.

ఈ సినిమాలో గుమ్మడి వెంకటేశ్వరరావు పోతనగా నటించగా సావిత్రి సరస్వతీదేవిగా నటించింది. రావుగోపాలరావు, శారద, అంజలీదేవి ఇతర నటులు.

మూలాలు[మార్చు]

  1. మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రాలు. గోటేటి బుక్స్. p. 19.