Jump to content

ఈ ప్రశ్నకు బదులేది?

వికీపీడియా నుండి
(ఈ ప్రశ్నకు బదులేది నుండి దారిమార్పు చెందింది)
ఈ ప్రశ్నకు బదులేది
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఆదిత్య
నిర్మాణం కె.రాఘవ
నిర్మాణ సంస్థ ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఈ ప్రశ్నకు బదులేది? 1986లో విడుదలైన తెలుగు సినిమా. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. రాఘవ నిర్మించిన ఈ చిత్రానికి కె.ఆదిత్య దర్శకత్వం వహించాడు. డా.రాజశేఖర్, జయచిత్ర ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి సుభాష్ - గోపి సంగీతాన్నందించాడు.[1]

కె.రాఘవ

తారాగణం

[మార్చు]
  • డా. రాజశేఖర్
  • జయచిత్ర
  • అరుణ
  • పూర్ణిమ
  • కళ్యాణ్
  • ఎ.జి.వి.ప్రసాద్
  • ఎస్.వి.వెంకట్
  • ధర్మారావు
  • సభోమ్
  • గాదిరాజు సుబ్బారావు
  • బాబు మోహన్
  • గోపాలకృష్ణ
  • వేణు
  • శేషుబాబు
  • కె. యస్.ప్రసాద్
  • వి.కె.నాగేశ్వరరావు
  • ఎమ్. బి. జె. తిలక్
  • వెంకన్నబాబు
  • ఎస్.వి.జి కృష్ణ
  • అశోక్
  • కృష్ణ మోహన్
  • అమర్ మాషా
  • శివకుమార్
  • రమేష్
  • పద్మావతి
  • లోకేషా
  • కళావతి
  • రాజేశ్వరి
  • సావిత్రి
  • జయరాగిణి
  • నాగలక్ష్మి
  • సంధ్యారాణి
  • కస్తూరి
  • షాలా
  • దేవసన్
  • ఝాన్సీ
  • ఎమ్.కృష్ణవేణి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత: కె.రాఘవ
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: కె.ఆదిత్య
  • సహ నిర్మాత: కె.ఉమాకాంత్
  • కథ: జీడిగుంట రామంచంద్రమూర్తి
  • పాటలు: సి.నారాయణరెడ్డి
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎన్.ఎస్.ప్రకాష్, ఎ.వి.లక్ష్మి
  • ఆపరేటింగ్ ఛాయాగ్రహణం: రమేష్
  • నృత్యం: ఎం.ఎల్.మున్‌సింగ్
  • కళ: వి.కృష్ణమూర్తి
  • ఛాయాగ్రహణం: డి.కె.నాగరాజు
  • కూర్పు: టి.కృష్ణ
  • సంగీతం: సుభాష్ - గోపి
  • సహనిర్మాత: కె.ఉమాకాంత్
  • సంగీతం: సుభాష్ గోపి
  • స్టుడియో: ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్
  • విడుదల తేదీ: 1986 నవంబరు 14

పాటల జాబితా

[మార్చు]

1.ఈ ప్రశ్నకు బదులేది ఈ పాటకు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.కదిలింది కదిలింది కంచి కామాక్షి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

3.రతి సుఖ సారే గతిమాభి , రచన: జయదేవ కవి, గానం. ఎన్. ఎస్. ప్రకాష్, ఎ. వి.లక్ష్మీ, జయలక్ష్మీ

4. రాధంటు ఒకరుంటే మాధవుడ్న్ని, రచన: సి నారాయణ రెడ్డి, గానం. పులపాక సుశీల .

5.వేస్తా పొడుపు కథ విప్పుతావా , రచన: సి నారాయణ రెడ్డి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం , ఎ.వి.లక్ష్మి

మూలాలు

[మార్చు]
  1. "Ee Prasnaku Badhuledhi (1986)". Indiancine.ma. Retrieved 2020-08-18.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]