మా దైవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మా దైవం
(1976 తెలుగు సినిమా)
తారాగణం నందమూరి తారక రామారావు ,
జయచిత్ర
నిర్మాణ సంస్థ ఉదయం ప్రొడక్షన్స్
భాష తెలుగు

ఇది 1976 లో విడుదలైన తెలుగు చిత్రం. వి.శాంతారామ్ సుప్రసిద్ధ హిందీ చిత్రం దో ఆంఖే బారా హాత్ అధారంగా తీశారు.[1]

పాటలు[మార్చు]

  1. మాఘమాసం మంగళవారం మామయ్యొచ్చాడు
  2. ఒకేకులం ఒకే మతం అందరు ఒకటే

మూలాలు[మార్చు]

  1. ఏపి ప్రెస్ అకాడమీ (19.09.1976). "మా దైవం చిత్ర సమీక్ష". విశాలాంద్ర దినపత్రిక: 6. Retrieved 16 September 2017. Check date values in: |date= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=మా_దైవం&oldid=2270904" నుండి వెలికితీశారు