Jump to content

వి. శాంతారాం

వికీపీడియా నుండి
వి. శాంతారాం
Vshantaram.jpg
జననం
శాంతారాం రాజారాం వంకుద్రే

(1901-11-18)1901 నవంబరు 18
కొల్హాపూర్, మహారాష్ట్ర , బ్రిటిష్ ఇండియా.
మరణం1990 అక్టోబరు 30(1990-10-30) (వయసు: 88)
ముంబయి, ఇండియా
వృత్తిసినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు, స్క్రీన్ రచయిత.
క్రియాశీలక సంవత్సరాలు1921-1987 [1]
భాగస్వామిసంధ్యా శాంతారామ్
పిల్లలురాజశ్రీ శాంతారామ్
కిరణ్ శాంతారామ్
బంధువులుసిద్ధార్థ్ రే (మనువడు)
పురస్కారాలుBest Director
1957 Jhanak Jhanak Payal Baaje
Best Film
1958 Do Aankhen Barah Haath
Dadasaheb Phalke Award
1985
Padma Vibhushan
1992

శాంతారాం రాజారాం వణకుద్రే (నవంబరు 18, 1901 - అక్టోబరు 30, 1990) భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత,దర్శకుడు, నటుడు.[2] ఈయన "డా.కోట్నిస్ కీ అమర్ కహానీ" (1946), "అమర్ భూపాలి" (1951), "దో ఆంఖె బారహ్ హాథ్" (1957), "నవరంగ్" (1959), "దునియా నా మానే" (1937), "పింజ్రా" (1972) వంటి చిత్రాలతో అందరికి పరిచితుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

డా వి.శాంతారామ్‌ మహారాష్ట లోని కొల్హాపూర్ సమీప గ్రామంలో తేదీ-18-11-1901వ సంవత్సరంలో జన్మించాడు. 1921లో నటుడిగా చిత్రరంగప్రవేశం చేసిన ఆయన మూకీ, టాకీలు అన్నీ కలిపి 25 చిత్రాల్లో నటించాడు. సుమారు 90 సినిమాలు నిర్మించాడు. వీటిలో 55 సినిమాలకు స్వయంగా ఆయనే దర్శకత్వం కూడా వహించాడు. కళాత్మక, వ్యాపార దృక్పథాలను మేళవించిన విలక్షణ దర్శకునిగా పేరుగాంచాడు. అమరజ్యోతి, ఆద్మీ, దునియా న మానే, పడోసీ, స్త్రీ, అమర్‌ భూపాలీ, డా కోట్నిస్‌కీ అమర్‌ కహానీ మొ. సినిమాలు శాంతారామ్‌ దర్శకత్వంలో వచ్చిన కొన్ని ఆణిముత్యాలు. నవరంగ్‌, గీత్‌ గాయా పత్థరోంనే, ఝనక్‌ ఝనక్‌ పాయల్‌ బాజే మొ. చిత్రాల్లో కళాకారుడి అంతరంగాన్ని, ఆవేదనను ఆవిష్కరించాడు. ‘శాంతారామ’ అనే పేరుతో తన ఆత్మకథను వ్రాసుకున్నాడు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ, 1985 లో కేంద్ర ప్రభుత్వం ‘దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారంను బహూకరించింది. అంతేకాక నాగపూర్‌ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ పొందిన ఆయన అక్టోబరు 18, 1990 వ సంవత్సరంలో మరణించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
As Actor
  • Sinhagad, 1923
  • Savkari Pash,1925
  • Stri, 1961
  • Parchhai, 1952
As Director and Producer
As Producer
  • Banwasi, 1948
  • Sehra, 1963
  • Geet Gaya Pattharon Ne, 1964
  • Ladki Sahyadri Ki, 1966
  • Jal Bina Machali Nritya Bina Bijli, 1971
  • Raja Rani Ko Chahiye Pasina, 1978
  • Jhanjhar, 1987

[3]

పురస్కారాలు

[మార్చు]

గెలిచినవి

[మార్చు]

నామినేషన్లు

[మార్చు]

సూచికలు

[మార్చు]
  1. "filmography". the original నుండి 2009-12-07 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-09-03.
  2. Shrinivas Tilak (2006). Understanding Karma: In Light of Paul Ricoeur's Philosophical Anthroplogy and Hemeneutics. International Centre for Cultural Studies. p. 306. ISBN 978-81-87420-20-0. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 June 2012.
  3. "IMDB Proile films". IMDB. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 October 2011.
  4. 1 2 "3rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 1, 2011.
  5. 1 2 "5th National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: September 2, 2011.
  6. 1 2 3 Awards for Do Aankhen Barah Haath Internet_Movie_Database.
  7. 1 2 "Berlin Film Festival: Prize Winners". berlinale.de. the original నుండి 2019-08-30 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2010-01-01.
  8. "Awards for Amar Bhoopali (1951)". Internet Movie Database. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-02-20.

ఇతర లింకులు

[మార్చు]