పృథ్వీరాజ్ కపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పృథ్వీరాజ్ కపూర్

పృథ్వీరాజ్ కపూర్ మొఘల్ ఎ ఆజం (1960) చిత్రంలో
జననం (1906-11-03)1906 నవంబరు 3
India ఫైసలాబాద్, పంజాబ్,
బ్రిటీష్ ఇండియా
మరణం 1972 మే 29(1972-05-29) (వయసు 70)
క్రియాశీలక సంవత్సరాలు 1929-1971
భార్య/భర్త రామ్ సర్ని "రమా" మెహ్రా (1923/24-1972)
పిల్లలు శశి కపూర్
ప్రముఖ పాత్రలు మొఘల్ ఎ ఆజం (1960)లో అక్బర్ పాత్ర

పృథ్వీరాజ్ కపూర్ (హిందీ: पृथ्वीराज कपूर, హింద్కోభాష: پرتھویراج کپُور, Pṛthvīrāj Kapūr, 3 నవంబర్ 1906 - 29 మే 1972) భారతీయ థియేటర్ ఆద్యుడు, హిందీ సినీ పరిశ్రమలో పేరొందిన కళాకారుడు. కపూర్ వంశ పితామహుడు, ఇతని ఐదు తరాలు హిందీ సినిమా రంగం (బాలీవుడ్) లో నటించాయి.

పృథ్వీరాజ్ 1906, నవంబరు 3న పాకిస్తాన్ లోని లయాల్‌పూర్ వద్ద (ఇప్పుడు ఫైసలాబాద్ గా పేరుపొందింది) ఉన్న సముంద్రీలో[1] మధ్య తరగతి, హిందూ ఖత్రి కుటుంబంలో జన్మించాడు.[2] పృథ్వీరాజ్ పంజాబీతో పాటు హిందీ, హింద్కో భాషలు మాట్లాడేవాడు.[3]

పృథ్వీరాజ్ కపూర్ ప్రసిద్ధ చిత్రాలు[మార్చు]

  • ఆలం ఆరా (1931) (భారత మొదటి టాకీ సినిమా)
  • విద్యాపతి (1937)
  • సికందర్ (1941)
  • ఆవారా (1951)
  • ఆనంద్ మఠ్ (1952)
  • పర్దేశీ (1957)
  • మొఘల్ ఎ ఆజం (1960) (అక్బర్ చక్రవర్తి పాత్ర)
  • జిందగీ (1964)
  • ఢాకూ మంగళ్‌సింగ్ (1966)
  • హీర్ రాంఝా (1970)
  • కల్ ఆజ్ ఔర్ కల్ (1971)
  • సాక్షాత్కార - (కన్నడ) (1971)

అవార్డులు[మార్చు]

  • 1949– రాష్ట్రపతి మెడల్
  • 1954– సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్. (సంగీత నాటక అకాడమీ ద్వారా)
  • 1956– సంగీత నాటక అకాడమీ అవార్డు (సంగీత నాటక అకాడమీ ద్వారాం
  • 1969– భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్
  • 1972– దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మూలాలు[మార్చు]

  1. Prithviraj, My father by Shamsherraj (Shammi) Kapoor
  2. "The Hindu: Mad about theatre". Archived from the original on 2008-01-18. Retrieved 2009-07-11.
  3. Daily Times: Peshawarites still remember the Kapoor family

ఇవీ చూడండి[మార్చు]

ఇతర లింకులు[మార్చు]