1906
స్వరూపం
1906 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1903 1904 1905 - 1906 - 1907 1908 1909 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 22: విల్లా బ్రౌన్, అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)
- జనవరి 22: జయంతిలాల్ ఛోటాలాల్ షా, భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1991)
- జనవరి 23: ముదిగొండ విశ్వనాధం, గణితశాస్త్రజ్ఞడు, శివపూజా దురంధురుడు. (మ.1984)
- ఫిబ్రవరి 8: ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1997)
- ఫిబ్రవరి 18: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పూర్వ సర్సంఘ్చాలక్ గురు గోల్వాల్కర్ జన్మించాడు.
- మార్చి 30:జనరల్ కె.ఎస్.తిమ్మయ్య: భారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. (మ.1965)
- మే 26: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థాన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
- జూన్ 30: నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్ (మ. 1955).
- జూలై 5: ఘంటసాల బలరామయ్య, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు. (మ.1953)
- జూలై 6: దౌలత్ సింగ్ కొఠారి, భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.1993)
- జూలై 12: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
- జూలై 23: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)
- ఆగష్టు 26: ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్, పోలియో వ్యాధికి టీకా మందును కనుగొన్న వైద్యుడు. (మ.1993)
- అక్టోబర్ 2: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (మ.1961)
- అక్టోబర్ 10: ఆర్.కే. నారాయణ్, భారతీయ ఆంగ్ల నవలా రచయిత.
- నవంబర్ 3: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972)
- నవంబర్ 28: ఇందుమతి చిమన్లాల్ షేత్, గుజరాత్‌కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1985)