నవంబర్ 3

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

నవంబర్ 3, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 307వ రోజు (లీపు సంవత్సరము లో 308వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 58 రోజులు మిగిలినవి.


<< నవంబర్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2015


సంఘటనలు[మార్చు]

 • 1956: పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.
 • 1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.
 • 1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.

జననాలు[మార్చు]

 • 1688 : అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజ్యము యొక్క రాజు మహారాజా జైసింగ్ II
 • 1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహిత్య రంగం, సంఘ సంస్కరణ రంగం, విద్యారంగం, నాటక రంగం, దేశ సేవారంగం
 • 1878: బెంగుళూరు నాగరత్నమ్మ, భరత నాట్యానికి, కర్ణాటక సంగీతమునకు, అంతరించిపోతున్న భారతదేశ కళలకు ఎనలేని సేవ చేసి అజరామరమైన కీర్తి సాధించిన మహా వనిత/[మ. 1952]
 • 1904: క్రొవ్విడి లింగరాజు,స్వాతంత్ర్య సమర యోధులు.అఖిలభారత స్వాతంత్ర్య సమర యోధుల సంఘానికి ఉపాధ్యాక్షులుగా దేశానికి సేవలందించారు
 • 1925: ఏల్చూరి విజయరాఘవ రావు,ప్రముఖ భారతీయ సంగీతకారుడు,వేణుగాన విధ్వాంసుడు,సంగీత దర్శకుడు,కంపోజర్ రచయిత.
 • 1937: జిక్కి, జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి,తమిళ, కన్నడ, మళయాళ, సింహళ మరియు హిందీ భాషలలో ప్రసిద్ధ సినీ గాయకురాలు
 • 1940: విప్లవ రచయిత, పెండ్యాల వరవర రావు
 • 1948: మణిబాల. ఎస్,రాజమండ్రి వారి ఉలిపికట్టెలోను, మరెన్నో నాటక, నాటికలలోను ప్రధాన పాత్రలు పోషించి, నంది నాటకోత్సవాలతోపాటు అనేక నాటక కళాపరిషత్ ల పోటీలలో పాల్గొని, ప్రముఖుల ప్రశంసలు పొందినది.
 • 1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి. ఈమె కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు
 • 1968: మణిబాల. ఎస్,బాల్యంలోనే కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలను అభ్యసించారు,చింతామణి నాటకంలో చింతామణి, శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ, తారాశశాంకం నాటకంలో తార, బాలనాగమ్మ నాటకంలో సంగు మొదలైన ప్రధాన భూమికలు పోషించారు

మరణాలు[మార్చు]

పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]

 • [[]] - [[]]


బయటి లింకులు[మార్చు]


నవంబర్ 2 - నవంబర్ 4 - అక్టోబర్ 3 - డిసెంబర్ 3 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్
సంవత్సరంలోని నెలలు మరియు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=నవంబర్_3&oldid=1540063" నుండి వెలికితీశారు