రాయ్ ఎమర్సన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Roy Emerson
పూర్తి పేరుRoy Stanley Emerson
దేశం ఆస్ట్రేలియా
నివాసంNewport Beach, California
జననం (1936-11-03) 1936 నవంబరు 3 (వయసు 87)
Blackbutt, Queensland, Australia
ప్రారంభం1968
విశ్రాంతి1983
ఆడే విధానంRight-handed
Int. Tennis HOF1982 (member page)
సింగిల్స్
అత్యుత్తమ స్థానముNo. 1 (1964, Lance Tingay)[1]
గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్W (1961, 1963, 1964, 1965, 1966, 1967)
ఫ్రెంచ్ ఓపెన్W (1963, 1967)
వింబుల్డన్W (1964, 1965)
యుఎస్ ఓపెన్W (1961, 1964)
డబుల్స్
గ్రాండ్ స్లామ్ డబుల్స్ ఫలితాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్W (1962, 1966, 1969)
ఫ్రెంచ్ ఓపెన్W (1960, 1961,1962, 1963, 1964, 1965)
వింబుల్డన్W (1959, 1961, 1971)
యుఎస్ ఓపెన్W (1959, 1960, 1965, 1966)

1936, నవంబర్ 3న జన్మించిన రాయ్ ఎమర్సన్ (Roy Stanley Emerson) ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతడు 12 గ్రాండ్‌స్లాం సింగిల్స్ టైటిళ్ళను, 16 గ్రాండ్‌స్లాం డబుల్స్ టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. పురుషుల విభాగంలో సింగిల్స్ లోనూ, డబుల్స్ లోనీ ఇతడు సాధించినన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళను ఇప్పటి వరకు కూడా ఎవరూ సాధించలేరు. క్రీడాజీవితంలో 28 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ళతో అగ్రపథాన కొనసాగుతున్నాడు.

సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్ళు[మార్చు]

సంవత్సరం చాంపియన్‌షిప్ ఫైనల్లో ప్రత్యర్థి స్కోరు
1961 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియా రాడ్ లీవర్ 1-6, 6-3, 7-5, 6-4
1961 అమెరికన్ ఓపెన్ ఆస్ట్రేలియా రాడ్ లీవర్ 7-5, 6-3, 6-2
1963 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియా కెన్ ప్లెచర్ 6-3, 6-3, 6-1
1963 ఫ్రెంచ్ ఓపెన్ ఫ్రాన్స్ పియర్ డార్మన్ 3-6, 6-1, 6-4, 6-4
1964 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 6-3, 6-4, 6-2
1964 వింబుల్డన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 6-4, 12-10, 4-6, 6-3
1964 అమెరిక ఓపెన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 6-2, 6-2, 6-4
1965 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 7-9, 2-6, 6-4, 7-5, 6-1
1965 వింబుల్డన్ ఆస్ట్రేలియా ఫ్రెడ్ స్టోల్ 6-2, 6-4, 6-4
1966 ఆస్ట్రేలియన్ ఓపెన్ United States ఆర్థర్ ఆష్ 6-4, 6-8, 6-2, 6-3
1967 ఆస్ట్రేలియన్ ఓపెన్ United States ఆర్థర్ ఆష్ 6-4, 6-1, 6-1
1967 ఫ్రెంచ్ ఓపెన్ ఆస్ట్రేలియా టోని రోచ్ 6-1, 6-4, 2-6, 6-2

మూలాలు[మార్చు]

  1. United States Lawn Tennis Association (1972). Official Encyclopedia of Tennis (First Edition), p. 427.

ఇతర లింకులు[మార్చు]

Media related to రాయ్ ఎమర్సన్ at Wikimedia Commons